News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి నిధుల తరలింపు ఆరోపణలు

Monday 17th February 2020
news_main1581917545.png-31850

సుధాకర్‌ షెట్టిని మధ్యవర్తిగా ఉంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంబంధించిన రూ.12,000 కోట్ల నుంచి అక్రమంగా రూ.3000 కోట్లను ప్రమోటర్‌​‍్స కపిల్‌, ధీరజ్‌ వద్వాన్‌లు తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం 10:20 గంటల ప్రాంతంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు 4.48 శాతం తగ్గి 9.60 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

మేం కట్టాల్సింది చాలా తక్కువ..టెల్కోల కొత్త లెక్క

Monday 17th February 2020

ఏజీఆర్‌పై వాదన టెలికం శాఖ డిమాండ్‌ చేస్తున్న దానికన్నా ఏజీఆర్‌ బకాయిలు తక్కువేనని తమ మదింపులో తేలిందని వొడాఫోన్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ తెలిపాయి. దీంతో ఏజీఆర్‌ బకాయిలపై మరో వివాదానికి తెరలేచినట్లవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఓటి లెక్క చెబుతున్నట్లు రూ. 35500 కోట్ల ఏజీఆర్‌ బకాయి ఉండదని, తమ గణనలో రూ. 15- 18 వేట కోట్లు మాత్రమే ఉంటందని ఎయిర్‌టెల్‌ పేర్కొనగా, వొడాఐడియా సైతం రూ. 53వేల బకాయి ఉండమని,

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు యూఎస్‌డీఎఫ్‌ఏ ఆదేశం

Monday 17th February 2020

ఆంధ్రప్రదేశ్‌లోని దువ్వాడ ఫెసిలిటీ సెంటర్‌లో స్వచ్ఛందంగా  చర్యలు చేపట్టాలని అమెరికా హెల్త్‌ రెగ్యులేటర్‌ యూఎస్‌డీఎఫ్‌ఏ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ను కోరింది. ఈనేపథ్యంలో ఈ కంపెనీ షేరు సోమవారం ఉదయం 10:20 గంటల ప్రాంతంలో నిఫ్టీలో 0.26 శాతం పెరిగి 3,312.90 పాయింటల్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

Most from this category