News


కరోనాపై పోరుకు 650 కోట్ల డాలర్లు

Thursday 19th March 2020
news_main1584590837.png-32572

ప్యాకేజీని ప్రకటించిన ఏడీబీ 
కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌పై పోరుకు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) 650 కోట్ల డాలర్ల (రూ.48,100 కోట్లు)ప్యాకేజీని ప్రకటించింది. కోవిడ్‌-19 వైరస్‌ అతి పెద్ద ప్రపంచ ఉపద్రవంగా మారిపోయిందని  ఏడీబీ ప్రెసిడెంట్‌ మస్సాత్సు అసకవ వ్యాఖ్యానించారు. దీనిని ఎదుర్కొనడానికి జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తీవ్రమైన చర్యలు తీసుకోవలసి ఉందని వివరించారు. తమ సభ్య దేశాల తక్షణ అవసరాల నిమిత్తం 650 కోట్ల డాలర్ల ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. మరింత ఆర్థిక సాయానికి, విధానపరమైన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. 



You may be interested

ఫిబ్రవరిలో 9% పెరిగిన విమాన యానం

Thursday 19th March 2020

న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.98 శాతం వృద్ధితో 1.236 కోట్లుగా నమోదైంది. డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. జనవరితో పోల్చితే అన్ని ప్రధాన విమానయాన సంస్థల ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) గణనీయంగా పెరిగింది. ఇక జనవరిలో ప్రయాణికుల రద్ధీ కేవలం 2.2 శాతంగానే ఉన్న విషయం తెలిసిందే కాగా.. కంపెనీలు ప్రకటించిన భారీ

ప్రపంచ మార్కెట్లు లబోదిబో

Thursday 19th March 2020

డోజోన్స్‌ 6%, ఎస్‌అండ్‌పీ 5% పతనం 20,000 పాయింట్ల దిగువకు డోజోన్స్‌ నెల రోజుల్లో 29 శాతం జారిన ఎస్‌అండ్‌పీ కుప్పకూలిన ఎయిర్‌లైన్స్‌, హోటల్‌ స్టాక్స్‌ యూరోపియన్‌ ఇండెక్సులు 5.5% డౌన్‌ ఆసియా మార్కెట్లు 8-2.5% మధ్య వీక్‌ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. వెరసి అమ్మకాలు వెల్లువెత్తి అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. బుధవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 6-5 శాతం మధ్య పతనంకాగా.. యూరోపియన్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే 6-4 శాతం మధ్య

Most from this category