News


కోల్‌ ఇండియా లాభం రూ.3,522 కోట్లు

Tuesday 12th November 2019
news_main1573529436.png-29517

  • భారీగా తగ్గిన పన్ను భారం 
  • రూ.22,013 కోట్లకు మొత్తం ఆదాయం 


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మైనింగ్‌ దిగ్గజం, కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.3,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.3,085 కోట్ల నికర లాభం ఆర్జించామని కోల్‌ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.23,486 కోట్ల నుంచి రూ.22,013 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం తగ్గినా, నికర లాభం పెరిగిందని, పన్ను భారం భారీగా తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వివరించింది. గత క్యూ2లో రూ.2,032 కోట్లుగా ఉన్న పన్ను భారం ఈ క్యూ2లో రూ.754 కోట్లకు తగ్గిందని తెలిపింది. 



You may be interested

రూ.3,300 కోట్ల హవాలా రాకెట్‌ వెలుగులోకి

Tuesday 12th November 2019

ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీల పాత్ర! న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ అధికారులు రూ.3,300 కోట్ల విలువైన హవాలా రాకెట్‌ను గుర్తించినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. మౌలిక సదుపాయాల రంగంలోని ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల పాత్ర ఇందులో ఉన్నట్టు పేర్కొంది. కాకపోతే ఆయా కంపెనీల వివరాలను సీబీడీటీ గోప్యంగా ఉంచింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ తదితర నగరాలకు ఈ రాకెట్‌ విస్తరించినట్టు తెఇపింది. భారీ పన్ను ఎగవేతలను గుర్తించేందుకు ఈ

అటోకు మొబైల్స్‌కు పండుగ

Tuesday 12th November 2019

అక్టోబర్‌లో కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి 11 నెలల క్షీణతకు బ్రేక్‌ కలిసొచ్చిన కొత్త మోడల్స్‌ న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ సందర్భంగా మెరుగుపడిన సెంటిమెంటు, కొత్త మోడల్స్‌ ఊతంతో అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వాహనాల విభాగం కాస్త ఊపిరి పీల్చుకుంది. గత నెల అమ్మకాల్లో స్వల్ప వృద్ధి నమోదు చేసింది. దీంతో వరుసగా 11 నెలల క్షీణతకు బ్రేక్‌ పడినట్లయింది. ఆటోమొబైల్‌ సంస్థల సమాఖ్య సియామ్‌ సోమవారం ఈ విషయాలు వెల్లడించింది. సియామ్‌ గణాంకాల ప్రకారం

Most from this category