News


బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్‌ : వ్యవసాయానికి పెద్దపీట

Saturday 1st February 2020
news_main1580535174.png-31394

  • నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌‌ను వినేందుకు ఆమె కుమార్తె వాంగ్మయి, సహా కుటుంబసభ్యులు కూడా విచ్చేశారు. వారిని పార్లమెంట్‌ సిబ్బంది, అధికారులు వీరిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు.
  • పార్లమెంట్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్ 2020-21కి ఆమోదం తెలిపింది. 
  • పార్లమెంట్‌లో మొదలైన ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రసంగం
  • దేశంలో అన్ని వర్గాల, రంగాల ఆశలను, ఆంక్షాలను పరిష్కరించడమే బడ్జెట్‌ లక్ష్యం
  • సాహసోపేతంగా ప్రవేశపెట్టిన జీఎస్‌టీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇప్పటివరకు 40 మంది జీఎస్టీ రిటర్న్స్‌ దాఖలు చేశారు. ఏప్రిల్‌ నుంచి కొత్తగా జీఎస్‌టీ విధానం. ఈ ఏడాది జీఎస్‌టీ మరింత సులభతరం ఉంటుంది
    బడ్జెట్‌ థీమ్స్‌: ఆకాంక్ష, ఆర్థికాభివృద్ది, సంక్షేమం ఇవే బడ్జెట్‌ థీమ్స్‌

మొదటి ఆకాంక్షలో భాగంగా ... నైపుణ్యాలు, విద్య, వ్యవసాయం ఉంటాయి. 

  • వ్యవసాయం:-  వ్యవసాయ అభివృద్ధికి 16అంశాలతో కార్యచరణ 
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తాం
  • అత్యాధునిక వ్యవసాయానిక తోడ్పాటు నిస్తాం.
  • 6.11 కోట్ల మంది రైతులకు బీమా
  • కరువు ప్రాంత రైతులను ఆదుకునేందుక చర్యలు

 



You may be interested

కేంద్ర బడ్జెట్‌ 2020 హైలైట్స్‌..(అప్‌డేటింగ్‌) -ఆదాయ పన్ను శ్లాబ్‌ తగ్గింపు

Saturday 1st February 2020

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 11 గంటలకల్లా బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అత్యంత ప్రధానమైన సంస్కరణగా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం ఇలా సాగింది. ఆదాయ పన్ను తగ్గింపు రూ. 5 లక్షలలోపు ఆదాయంపై పన్ను లేదు రూ. 5-7.5 లక్షల ఆదాయంపై ప్రస్తుతం అమలవుతున్న 20 శాతం‍ శ్లాబు 10 శాతానికి కుదింపు రూ. 7.5-10 లక్షల ఆదాయంపై ఇక 15

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.138 కోట్లు

Saturday 1st February 2020

గత క్యూ3లో రూ.4,644 కోట్ల నష్టాలు  రూ.13,431 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.4,644 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,791 కోట్ల నుంచి రూ.13,431 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.9,202 కోట్ల నుంచి

Most from this category