News


సంక్రాంతి ఆఫర్లకు విశేష స్పందన: ‘బిగ్‌ సి’

Saturday 11th January 2020
news_main1578713055.png-30844

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సంక్రాంతి ఆఫర్లకు విశేష స్పందన లభిస్తున్నట్లు మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ వెల్లడించింది. ఆఫర్స్‌లో భాగంగా రూ.12 కోట్ల విలువైన బహుమతులతో పాటు రూ.5 కోట్ల విలువైన క్యాష్‌ పాయింట్లను కూడా అందిస్తున్నట్టు బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి తెలిపారు. మైక్రోమ్యాక్స్‌ ఐ వన్‌ (2జీబీ) మరియు రూ.13,990 విలువగల హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని రూ.8,999కి... రూ.11,990 విలువగల లెనోవో కే9 కొనుగోలుపై రూ.13,990 విలువైన హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీ... రూ.18,990 ధరగల వివో వై17పై రూ.19,990 విలువగల హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీ... రూ.13,499కి లభించే వివో వై91 కొనుగోలుపై రూ.13,990 విలువైన హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీ... ఈ ఆఫర్లో అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. శామ్‌సంగ్‌ మొబైల్స్‌పై 7.5 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా ఇస్తున్నట్లు బాలు చౌదరి చెప్పారు. 



You may be interested

యస్‌ బ్యాంకులో పరిస్థితులు బాలేవు

Saturday 11th January 2020

స్వతంత్ర డైరెక్టరు ప్రకాశ్‌ అగర్వాల్‌ అభ్యంతరాలు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సరిగా లేదంటూ రాజీనామా నిర్వహణలో జోక్యం చేసుకోవాలంటూ సెబీకి లేఖ న్యూఢిల్లీ: యస్‌ బ్యాంకులో పద్ధతులు, వ్యవహారాలు దిగజారిపోతున్నాయంటూ స్వతంత్ర డైరెక్టర్‌ ఉత్తమ్‌ ప్రకాష్‌ అగర్వాల్‌ బాంబు పేల్చారు. ఈ విషయమై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తన పదవికి శుక్రవారం రాజీనామా సమర్పించారు. ‘‘యస్‌ బ్యాంకు ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌, ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ పదవులతో పాటు, బోర్డుకు సంబంధించిన అన్ని కమిటీల్లో

వాహన రంగానికి ఎదురు దెబ్బ

Saturday 11th January 2020

గతేడాది ఆటో పరిశ్రమ అమ్మకాల్లో 13.77% క్షీణత ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో 12.75% తగ్గుదల మునుపెన్నడూ లేని విధంగా భారీ క్షీణత న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగ పరిశ్రమ గతేడాదిలో భారీ క్షీణతను నమోదుచేసింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) శుక్రవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం.. 2019లో మొత్తం ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు 2,30,73,438 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది (2018)లో అమ్ముడైన 2,67,58,787 యూనిట్లతో పోల్చితే ఏకంగా 13.77 శాతం తగ్గుదల

Most from this category