News


సమ్మెతో బ్యాంకు కార్యకలాపాలకు ఆటకం:ఎస్‌బీఐ

Friday 24th January 2020
news_main1579854343.png-31170


న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు జరిగే బ్యాంకుల సమ్మెతో బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. వేతన సవరణ చర్చలు సఫలం కాని పక్షంలో  యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1వరకు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజులపాటు దేశవాప్తంగా బ్యాంక్‌ యూనియన్‌లు చేపడుతున్న ఈ సమ్మెతో కొన్ని బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడతాయని, సాధారణ కార్యకలాపాలు సవ్యంగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శుక్రవారం ఎస్‌బీఐ  బీఎస్‌ఈకి తెలిపింది. 

 



You may be interested

అల్ట్రాటెక్‌ నికర లాభం హైజంప్‌

Friday 24th January 2020

మొత్తం ఆదాయం ఫ్లాట్‌ షేరు 1.5 శాతం ప్లస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 49 శాతం ఎగసి రూ. 643 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన గతేడాది(2018-19) క్యూ3లో రూ. 433 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 9982 కోట్లకు చేరింది. ఈ ఏడాది

జవనరి 30 నుంచి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఏడో ఇష్యూ..!

Friday 24th January 2020

రూ.10వేల కోట్ల సమీకరణ యోచనలో కేంద్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌ఈ) ఈటీఎఫ్‌ ఏడో విడుత ఇష్యూ ఈ నెలాఖరున ప్రారంభం కాబోతుంది. తద్వారా కేంద్రం రూ.10వేల కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరుసార్లు సీపీఎస్‌ఈ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) ఇష్యూకు జారీ చేసింది. ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించడంతో కేంద్రం మరో విడత సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను జారీచేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్‌

Most from this category