News


బ్యాంకింగ్‌ సేవలపై సమ్మె పాక్షిక ప్రభావం

Wednesday 23rd October 2019
news_main1571804933.png-29071

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్మిక సంఘాలు మంగళవారం నిర్వహించిన సమ్మె ప్రభావం దేశ వ్యాప్తంగా పలు చోట్ల బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం చూపింది. బ్యాంకింగ్‌ రంగంలో విలీనాలు, పొదుపు రేట్లలో కోత వంటి వంటి విధానాలను నిరసిస్తూ, కార్మిక సంఘాలు ఈ ఒకరోజు సమ్మె పిలుపును ఇచ్చాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్‌ క్లియరెన్సులపై ప్రభావం పడినట్లు వార్తలు అందాయి. అయితే ప్రైవేటు రంగ బ్యాంకులు మామూలుగా పనిచేశాయి. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 23rd October 2019

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఆటో, హీరో మోటొకార్ప్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బయోకాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్తి డ్రగ్స్‌, హావెల్స్‌ ఇండియా, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, టెక్స్‌మాకో రైల్‌, షాపర్స్‌ స్టాప్‌, జీ మీడియా, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌. 

నిబంధనలు స్థిరంగా ఉండేలా చూడండి: వాల్‌మార్ట్ సీఈవో

Wednesday 23rd October 2019

- ప్రధాని మోదీకి వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ లేఖ న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ రంగానికి సంబంధించి డేటా గోప్యతపరమైన సమస్యలు పరిష్కరించాలని, నియంత్రణ సంస్థలపరంగా నిబంధనల్లో స్థిరత్వం ఉండేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీను రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌ కోరారు. అలాగే, కొత్త స్టోర్స్‌ ఏర్పాటుకు పొందాల్సిన లైసెన్సులు, పర్మిట్ల సంఖ్యను కూడా తగ్గించాలన్నారు. మెక్‌మిలన్ ఈ మేరకు మోదీకి లేఖ రాశారు. విదేశాల్లో తమ కార్యకలాపాల

Most from this category