News


ప్రైవేటీకరణ కాకపోతే ఎయిర్‌ఇండియాను మూసేయడమే

Thursday 28th November 2019
news_main1574911188.png-29908

  • పౌరవిమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించకపోతే, మూసేయాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హరదీప్‌సింగ్‌ పురి బుధవారం రాజ్యసభకు తెలిపారు. సంస్థ ఉద్యోగులు అందరికీ సానుకూల ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎయిర్‌ ఇండియా తన ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, ప్రైవేటీకరించేంత వరకు ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తీసివేయడం జరగదని వివరించారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయంగా విమానాల రద్దీ తగ్గుముఖం పట్టినా, మన దేశంలో అంత ప్రతికూల పరిస్థితి లేదన్నారు. 



You may be interested

ఫోన్ టారిఫ్‌లలో మరింత పారదర్శకత

Thursday 28th November 2019

యూజర్ల వినియోగానికి తగ్గ ప్లాన్ సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ కొత్త, పాత ప్లాన్ల వివరాలన్నీ టెల్కోలు అందుబాటులో ఉంచాలి ట్రాయ్ ప్రతిపాదనలు.. అభిప్రాయ సేకరణ న్యూఢిల్లీ: ఫోన్‌ సర్వీస్‌ రేట్ల విషయంలో మరింత పారదర్శకత తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కస్టమర్లకు అనువైన ప్లాన్‌ సూచించేలా టారిఫ్ కాల్‌క్యులేటర్‌ ప్రవేశపెట్టడం తదితర ప్రతిపాదనలు చేసింది. టెలికం ఆపరేటర్లు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టినప్పుడు.. పాత పథకాల

చేయకూడనివన్నీ చేసింది..

Thursday 28th November 2019

కార్వీపై సెబీ చీఫ్‌ త్యాగి వ్యాఖ్యలు సంస్థపై ఈవై ఫోరెన్సిక్ ఆడిట్‌  సెబీ, ఎన్‌ఎస్‌ఈలతో బ్యాంకర్ల చర్చలు ముంబై/హైదరాబాద్‌ బిజినెస్ బ్యూరో:- క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. "ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన

Most from this category