News


హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సదస్సు

Saturday 30th November 2019
news_main1575086485.png-29972

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వ్యవసాయ సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహించే ‘అగ్రిటెక్‌ సౌత్‌ 2020 ప్రదర్శన’, ‘అగ్రి విజన్‌ 2020’ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక అవుతోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య ఈ కార్యక్రమం జరుగనుంది. 150 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటవుతాయి. 



You may be interested

పెట్టుబడుల్ని రప్పించేందుకే కార్పొరేట్ పన్ను కోత

Saturday 30th November 2019

వృద్ధి మందగించింది కాబట్టే ఈ చర్యలు సీఈఏ కేవీ సుబ్రమణియన్‌ వెల్లడి న్యూఢిల్లీ: పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే కేంద్రం కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ వెల్లడించారు. ఎకానమీ వృద్ధికి తోడ్పడే ప్రగతి చక్రాలు ఆశించినంత వేగంగా పరుగు తీయకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలియజేశారు. ఇండియా ఎకనమిక్‌ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం సుబ్రమణియన్‌ ఈ విషయాలు చెప్పారు.  "ఉత్పాదకత

కార్వీపై 'ఆంక్ష'లను సమీక్షించండి

Saturday 30th November 2019

పీవోఏపై డిసెంబర్‌ 2లోగా నిర్ణయం తీసుకోండి సెబీకి శాట్‌ సూచనలు న్యూఢిల్లీ: క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోనివ్వకుండా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీపై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్‌ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) సూచించింది. డిసెంబర్‌ 2లోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. క్లయింట్ల షేర్లను సొంత అవసరాలకు ఉపయోగించుకుందన్న ఆరోపణలతో కార్వీపై సెబీ ఆంక్షలు విధించడం తెలిసిందే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని,

Most from this category