News


2019 బిజినెస్‌: కొత్త బాధ్యతలు

Tuesday 31st December 2019
Markets_main1577765424.png-30547

జనవరి 8 : అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్‌.

మే 31: దేశ ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్‌. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన తొలి భారత మహిళగా సీతారామన్‌కు గుర్తింపు.

జూలై 30: విప్రో చైర్మన్‌గా ప్రేమ్‌జీ బాధ్యతల విరమణ. కుమారుడు రిషేద్‌కు బాధ్యతలు.

 

 



You may be interested

బ్యాంకింగ్‌లో అమ్మకాలు- బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం డౌన్‌

Tuesday 31st December 2019

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం నీరసించింది. వెరసి వరుసగా రెండో రోజు బ్యాంకింగ్‌ కౌంటర్లు వెనకడుగు వేస్తున్నాయి. ఉదయం 9.40 ప్రాంతం‍లో బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1-0.5 శాతం మధ్య క్షీణించాయి.

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 31st December 2019

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) బలహీనంగా కదిలే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాలతో కదులుతోంది. దీనికితోడు సోమవారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 0.65 శాతం స్థాయిలో క్షీణించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లలో సోమవారం లాభాల స్వీకరణకు తెరలేచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది. కాగా.. నేడు విభిన్న వార్తల నేపథ్యంలో కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలుంది.

Most from this category