News


4రోజూ లాభాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Tuesday 24th December 2019
news_main1577166250.png-30406

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వరుసగా 4రోజూ లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.295.00వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ కంపెనీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒక దశలో 3శాతం పెరిగి రూ.303.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.294.75)తో పోలిస్తే 1.78శాతం లాభంతో రూ.300.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు గడిచిన నెలల్లో 14.33శాతం,  ఏడాదిలో ఇప్పటివరకు 30శాతం నష్టపోయింది.  ఇదే కాలంలో నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ 25శాతం నష్టపోగా, నిఫ్టీ ఇండెక్స్‌ 15శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీ ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో 3స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

7వారాల గరిష్టానికి పసిడి

Tuesday 24th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 7వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6డాలర్ల పెరిగి 1,495 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నవంబర్‌ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే

షార్ట్‌టర్మ్‌కు రెలిగేర్‌ రికమండేషన్లు

Tuesday 24th December 2019

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే మూడు షేర్లను రెలిగేర్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది. 1. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 780. స్టాప్‌లాస్‌ రూ. 725. రెండు నెలలుగా రూ. 710-755 రేంజ్‌లో ట్రేడవుతోంది. ఇటీవల ఈ రేంజ్‌ పైఅవధిని తాకి తిరిగి వెనక్కువచ్చింది. ప్రస్తుతం తాజా కొనుగోళ్లకు అనుకూతంగా ఉంది. రూ. 740- 745 రేంజ్‌లో స్వల్పకాలానికి కొనుగోలు చేయవచ్చు. 2. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌

Most from this category