News


యస్‌ బ్యాంక్‌ 7 శాతం అప్‌

Monday 22nd July 2019
Markets_main1563772409.png-27216

గత కొన్ని సెషన్‌లలో నష్టపోయిన యస్‌ బ్యాంక్‌ షేరు  సోమవారం ట్రేడింగ్‌లో 7.69  శాతం లాభపడి రూ. 89.65 వద్ద ట్రేడవుతోంది. ఈ  షేరు రూ. 83.30 వద్ద ప్రారంభమవ్వగా గత సెషన్‌లో రూ. 83.25 వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ఠస్థాయి, కనిష్ఠస్థాయి  రూ. 90.45, రూ. 81.70లకు చేరుకుంది. ఉదయం 10.51 సమయానకి 6.43 శాతం లాభపడి 88.60 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

పసిడి ధరకు ఫెడ్‌ అండ..!

Monday 22nd July 2019

ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల కోత అంచనాలతో పసిడి ధర సోమవారం స్వల్పంగా లాభపడింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల లాభంతో 1,428.65డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారంలో డాలర్‌ అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతోందని ఐఎంఎఫ్‌ వ్యాఖ్యానించడటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వడ్డీరేట్ల కోతకు పిలుపునివ్వడంతో పాటు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ పసిడి ధరకు మద్దతునిస్తున్నాయి. ఫలితంగా ఒకదశలో 3డాలర్లు పెరిగి 1,429.50డాలర్ల

బ్యాంకు నిఫ్టీ 1.50శాతం డౌన్‌..!

Monday 22nd July 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 1.50శాతం క్షీణించింది. నేడు బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 29,617.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవల బ్యాంకింగ్‌ రం‍గంలో నెలకొన్న ఆస్తుల నాణ్యత ఆందోళనలు, ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకుల క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను తీవ్ర నిరాశపరచడటంతో పాటు ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3శాతం పతనం కావడంతో ఇండెక్స్‌

Most from this category