News


రూ. 50 స్థాయిని దాటిన యస్‌ బ్యాంక్‌

Friday 18th October 2019
Markets_main1571378509.png-28977

వివిధ మార్గాల ద్వారా నిధులను సేకరించేందుకు మేనేజ్‌మెంట్‌ ప్రయత్నిస్తోందని యస్‌ బ్యాంక్‌ ప్రకటించడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ శుక్రవారం సెషన్‌లో 5.80 శాతం లాభపడి రూ. 50.15 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో 15 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 47.40 వద్ద ముగిసిన ఈ బ్యాంక్‌ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 46.60 వద్ద ప్రారంభమై, రూ. 51.80 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.  యస్‌ బ్యాంక్‌ ర్యాలీ జరపడం వరుసగా ఇది రెండో రోజు. 



You may be interested

‘‘భెల్‌’’ 29 శాతం హై జంప్‌

Friday 18th October 2019

ప్రభుత్వ రంగ విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల మోత మోగిస్తున్నాయి. కంపెనీలో కంపెనీలో ప్రభుత్వం వాటా తగ్గించుకోవచ్చనే వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమవుతున్నాయి. నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.49.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భెల్‌ కంపెనీ పాటుతో ఎన్‌ఎండీసీలోనూ ప్రభుత్వం వాటాను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సీఎస్‌బీసీ మీడియా తెలిపింది. ఈ ఆర్థిక

1490 డాలర్లపైన పసిడి

Friday 18th October 2019

చైనా ఆర్థిక గణాంకాలు నిరాశపరడచంతో పాటు బ్రెగ్జిట్‌ అంశం నేపథ్యంలో పసిడి ధర శుక్రవారం 1490డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3 డాలర్ల స్వల్ప నష్టంతో 1,495 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈయూ నుంచి బ్రిటన్‌ విడిపోవడానికి బ్రెగ్జిట్‌ నూతన ఒప్పందంపై ఒక అంగీకారానికి వచ్చినట్లు బ్రిటన్, ఈయూ గురువారం ప్రకటనతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.

Most from this category