News


రేపు యస్‌బ్యాంక్‌ ఈజీఎం

Thursday 6th February 2020
Markets_main1580971590.png-31561

ప్రైవేటు రంగ రుణదాత యస్‌ బ్యాంక్‌ నిధులు సమీకరణకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు కాంటర్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, అంబిట​ క్యాపిటల్‌ను ఎంపిక చేసింది. దీనిపై శుక్రవారం(ఫిబ్రవరి 7)న అత్యవసరం సమావేశం(ఈజీఎం) కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో యస్‌ బ్యాంక్‌ షేరు 3.19 శాతం పెరిగి 38.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

ఐటీఐ షేర్‌ అప్‌ 8%

Thursday 6th February 2020

 ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన పొందేందుకు ఇష్యూ జారీకి ఐటీఐ రెండుస్లార్లు  విధించిన గడువు తేదీ పొడిగించిన ఐటీఐ.. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను పేర్కొంటూ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ)ను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఐటీఐ షేరు 7.89 శాతం పెరిగి 90.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇండియాపై అండర్‌వెయిట్‌

Thursday 6th February 2020

వృద్ధి మందగమనాన్ని మార్కెట్లు జీర్ణించుకోలేదు దేశీయ మార్కెట్లలో ఇటీవలి అప్‌మూవ్‌ క్రమంగా ఆవిరవుతుందని మాన్యులైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐఓ రొనాల్డ్‌ ఛన్‌ అభిప్రాయపడ్డారు. దేశీయ మార్కెట్లు ఇంకా దేశీయ ఎకానమీలో మందగమనాన్ని జీర్ణించుకోలేదని(ప్రైస్‌ఇన్‌) చెప్పారు. క్రెడిట్‌ సమస్యలు, వినిమయ మందకొడితనం, పనిచేయని పాలసీలతో దేశీయ ఎకానమీ 4.5-5 శాతం మధ్యనే ఉండొచ్చని, ఈ స్వల్ప వృద్దిని మార్కెట్‌ ఇంకా ప్రైస్‌ఇన్‌ చేసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న బలం కేవలం కొన్ని

Most from this category