News


హెచ్చుతగ్గుల ప్రారంభం

Thursday 8th August 2019
Markets_main1565236854.png-27618

తీవ్ర ఒడుదుడుకుల మధ్య గురువారంనాటి ట్రేడింగ్‌ ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 117 పాయింట్ల లాభఃతో 36,808 పాయింట్ల వద్ద మొదలైన కొద్ది నిముషాల్లోనే లాభాలన్నింటినీ కోల్పోయింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 10,900 పాయింట్ల వద్ద మొదలైన తర్వాత 10,855 పాయింట్ల వద్దకు పడిపోయింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో భారతి ఎయిర్‌టెల్‌, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య పెరగ్గా, సిప్లా, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, యాక్సిస్‌బ్యాంక్‌లు 1-3 శాతం మధ్య నష్టపోయాయి. 



You may be interested

భారీ పతనం తర్వాత పెరిగిన చమురు

Thursday 8th August 2019

డాలర్‌ బలహీనపడడంతో చమురు ధరలు భారీ పతనం తర్వాత గురువారం కొలుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 2.29 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.52 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 2.54 శాతం పెరిగి బ్యారెల్‌కు 52.39 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా యుఎస్‌-చైనా ట్రేడవార్‌ వలన చమురు డిమాండ్‌ భయాలు మదుపర్లను ఇంకా వెంటాడుతున్నాయి. ఫలితంగా గత సెషన్లో చమురు ధరలు 4 శాతం మేర పడిపోయాయి. ‘యుఎస్‌ డాలర్‌ బలహీనత క్రూడ్‌

బలపడిన రూపీ..70.80 వద్ద ప్రారంభం

Thursday 8th August 2019

రూపీ డాలర్‌ మారకంలో గురువారం 9 పైసలు బలపడి 70.80 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బీఐ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 8 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. దీంతో వరుసగా ఐదు సెషన్‌లలో రూపీ డాలర్‌ మారకంలో విలువను కొల్పోయినట్టయింది. మొత్తంగా ఈ ఐదు సెషన్‌లను కలిపి రూపీ

Most from this category