News


యునైటెడ్‌ స్పిరిట్స్‌13 శాతం జంప్‌

Tuesday 28th January 2020
Markets_main1580198605.png-31269


యునైటెడ్‌ స్పిరిట్స్‌ విడుదల చేసిన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉన్నందున, అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ అప్‌గ్రేడ్‌ చేయడంతో మంగళవారం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు భారీగా పెరిగింది.మధ్యహ్నం 1.30 గంటల ప్రాంతంలో 13 శాతం పెరుగుదలతో 649.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఆర్థిక సంవత్సరం-20 క్యూ3 ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 15.2 శాతం పెరిగి రూ.201.4 కోట్ల నుంచి రూ.231 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 3 శాతం పెరిగి రూ.2,514.4 కోట్ల నుంచి రూ.2,876 కోట్లుగా నమోదైంది.



You may be interested

మారుతీ నికర లాభం రూ. 1587 కోట్లు

Tuesday 28th January 2020

క్యూ3లో 6.5 శాతం అధికం 5 శాతం పెరిగిన ఆదాయం దేశీయంగా కార్ల తయారీలో అగ్రస్థానాన్ని వహిస్తున్న  మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 1587 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 6.5 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పెరిగి రూ. రూ. 20,722 కోట్లకు చేరింది. వ్యయ నియంత్రణ,

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌: చైనా మార్కెట్‌ సోమవారం వరకూ బంద్‌..!

Tuesday 28th January 2020

జీజింగ్‌/షాంఘై:- చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ఉధృతితో అక్కడి ప్రభుత్వం లునార్‌ వేడుక సెలవులను మరో 3రోజుల పాటు పొడిగించింది. ప్రభుత్వ ప్రకటనతో బుధవారం(జనవరి 29న) ప్రారంభం కావాల్సిన షాంఘై స్టాక్‌ ఎక్చ్సేంజీ ట్రేడింగ్‌ సోమవారంవరకూ మొదలుకాదు. లునార్‌ వేడుకల సందర్భంగా ఎక్చ్సేంజీకి జనవరి 24 నుంచి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2003 ఏడాదిలో, సార్స్‌ వ్యాధి వ్యాప్తి సంభవించినపుడు మే డే హాలిడేను 4రోజులు పాటు పొడిగించారు. కరోనా

Most from this category