News


ఐదేళ్లలో రెండింతలయ్యే స్టాకులివే!

Thursday 7th November 2019
Markets_main1573114136.png-29415

మిడ్‌క్యాప్‌ స్టాకుల ‍ప్రదర్శన మార్చి 2015, అగష్టు 2018 మధ్య లార్జ్‌క్యాప్‌లను అధిగమించింది. కానీ గత ఏడాది కాలం నుంచి ఈ స్టాకులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ల వాల్యుషన్లు ఆర్థిక సంవత్సరం 2014 ముందు స్థాయికి చేరుకున్నాయి. పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌) నిష్పత్తి పరంగా చూసిన, లార్జ్‌ క్యాప్‌ల కంటే మిడ్‌క్యాప్‌లు ఏడేళ్ల గరిష్ఠ రాయితీతో ట్రేడవుతున్నాయి. అదేవిధంగా పీబీ (ప్రైస్‌టూ బుక్‌) నిష్పత్తి పరంగా చూసిన, మిడ్‌క్యాప్‌ స్టాకులు లార్జ్‌క్యాప్‌ల కంటే పదేళ్ల సగటు రాయితీతో ట్రేడవుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో రెండింతలు అవ్వగలిగే 11 స్టాకులను యాక్సిస్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టర్లుకు సిఫార్సు చేస్తోంది. పరిమాణం, నాణ్యత, ఆర్థిక సంవత్సరం 20-24 మధ్య వృద్ధి పుంజుకుంటే సాధరణ పరిస్థితులలో వీటి వ్యాపారాలు ఏవిధంగా వృద్ధి చెందుతాయనే అంచనాలతో ఈ స్టాకులను ఈ మ్యూచువల్‌ ఫండ్‌ ఎంచుకొంది. 
యాక్సిస్‌ క్యాపిటల్‌ సిఫార్సు చేసిన టాప్‌ స్టాకులు:



You may be interested

బీమా రంగ షేర్లకు భలే గిరాకీ

Thursday 7th November 2019

రానున్న రోజుల్లో బీమా రంగ షేర్లకు మంచి డిమాండ్‌ ఉంటుందని ప్రముఖ అనలిస్ట్‌ గౌరవ్‌ గార్గ్‌ అభిప్రాయపడ్డారు. దేశీయంగా బీమా అత్యంత ఆశాజనక రంగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా దేశీయ ఎక్చ్సేంజీల్లో ఇతర సూచీలు, రంగాల కంటే బీమా రంగ సూచి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో జీవిత బీమా షేర్లు ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున ఆదాయాలను సమకూర్చాయి.  ఊహించని, నష్టాన్ని కలిగించే సంఘటనలో భద్రతను అందిస్తున్న కారణంగా

బ్రోకరేజీల టాప్‌ సిపార్సులు

Thursday 7th November 2019

కార్పోరేట్‌ ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు సానుకూలంగా కదులుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠాన్ని నమోదుచేయగా, నిఫ్టీ కొత్త గరిష్ఠానికి చేరువలో ట్రేడవుతోంది. కార్పోరేట్‌ ఫలితాలు వెలువడ్డాక వివిధ కంపెనీలపై బ్రోకరేజి పాజిటివ్‌గా ఉన్నారు. వివిధ బ్రోకరేజిలు బై సిఫార్సును కలిగివున్న టాప్‌ కంపెనీలు.. బ్రోకరేజి: మోతిలాల్‌ ఓస్వాల్‌ హెచ్‌డీఎఫ్‌సీ: రేటింగ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: 2,600; అప్‌సైడ్‌: 19 శాతం కదలగలదు హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్

Most from this category