News


స్వల్పకాలానికి స్టాక్‌ సిఫార్సులు

Friday 1st November 2019
Markets_main1572587223.png-29283

దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం సెషన్లో లాభాలతో మొదలై, నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 11.05 సమయానికి నిఫ్టీ 50 9.05 పాయింట్లు నష్టపోయి 11868.40 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 37.86 పాయింట్లు నష్టపోయి 40091.19 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. స్వల్పకాలానికి సంబంధించి విశ్లేషకులు ఇస్తున్న స్టాక్‌ సిఫార్సులు:

కునాల్‌ బోత్రా, స్వతంత్ర మార్కెట్‌ విశ్లేషకులు:
ఏసీసీ: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1625; స్టాప్‌ లాస్‌: రూ. 1550
బెర్జర్‌ పెయింట్స్‌: అమ్మొచ్చు; టార్గెట్‌ ధర: రూ. 490; స్టాప్‌ లాస్‌: రూ. 535

సీకే నారాయణ్‌ చార్ట్‌వ్యూ అడ్వైస్‌
గ్రాసిమ్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: 785; స్టాప్‌ లాస్‌: రూ. 760
ఎస్‌బీఐ: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 324; స్టాప్‌ లాస్‌: రూ. 305

శుభమ్‌ అగర్వాల్‌, క్యాంట్స్‌ యాప్‌
ఎల్‌ అండ్‌ టీ: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,540; స్టాప్‌ లాస్‌: రూ. 1,440
హెచ్‌డీఎఫ్‌సీ: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 2,215; స్టాప్‌ లాస్‌: రూ. 2090 



You may be interested

రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ ఎఫెక్ట్‌: యస్‌బ్యాంక్‌ 7శాతం డౌన్‌

Friday 1st November 2019

నేడే క్యూ2 ఫలితాల ప్రకటన  ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ యస్‌బ్యాంక్‌ షేరుపై అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను కేటాయించడంతో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 7శాతం నష్టపోయింది. యస్‌ బ్యాంకు నేడు బీఎస్‌ఈలో రూ.71.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నేడు(నవంబర్‌ 01) బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల కానునుండటం కూడా షేరు ట్రేడింగ్‌పై ఒత్తిడిని పెంచింది.

5వారాల గరిష్టం వద్ద పసిడి

Friday 1st November 2019

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, ఈక్విటీ మార్కెట్ల పతనంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 5వారాల గరిష్టానికి చేరకుంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి ధర 1,515.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాతో దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలపై చైనా అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నట్లు వార్త కథనాలు వెల్లడికావడంతో నిన్నరాత్రి అక్కడి ఈక్విటీ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే ఆరు ప్రధాన

Most from this category