News


స్వల్పకాలానికి స్టాక్‌ రికమెండేషన్లు

Thursday 26th December 2019
Markets_main1577348803.png-30454

సూచీలు కొత్త గరిష్టాలను నమోదు చేసిన అనంతరం పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఓవర్‌బాట్‌ అయిన నేపథ్యంలో ఎప్పుడైనా లాభాల స్వీకరణ జరవచ్చనే అంచనాలతో  ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తత వహిస్తున్నారని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ ప్రవేశపెట్టేంత వరకు మార్కెట్లో స్తబ్దుగా కొనసాగే అవకాశం ఉండొచ్చంటున్నారు.  ఈ నేపథ్యంలో స్వల్పకాలానికి కొనుగోలుచేసేందుకు వారు కొన్ని స్టాక్‌లను సిఫార్సు చేస్తున్నారు. 

కునాల్‌ బోత్రా నుంచి 5స్టాక్‌ రికమెండేషన్లు....

షేరు పేరు:- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
టార్గెట్‌ ధర:- రూ.45
ప్రస్తుత ధర:- రూ.43.25
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.42.4

షేరు పేరు:- ఎన్‌టీపీసీ 
టార్గెట్‌ ధర:- రూ.112
ప్రస్తుత ధర:- రూ.122
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.110

షేరు పేరు:- జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
టార్గెట్‌ ధర:- రూ.290
ప్రస్తుత ధర:- రూ.271.2
స్టాప్‌ లాస్‌:- రూ.260

షేరు ధర:- మహీంద్రా అండ్‌ మహీంద్రా
ప్రస్తుత ధర:- రూ.534.25
టార్గెట్‌ ధర:- రూ.570
స్టాప్‌ లాస్‌:- రూ.515

షేరు పేరు:- సిప్లా 
ప్రస్తుత ధర:- రూ.479.05
టార్గెట్‌ ధర:- రూ.510
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.464

సీ.కే.నారాయణ నుంచి 3 స్టాక్‌ రికమెండషన్లు...

షేరు పేరు:- యూనైటెడ్‌ బేవరేజెస్‌
ప్రస్తుత ధర:- రూ.1280.50
టార్గెట్‌ ధర:- రూ.1325
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.1285

షేరు పేరు:- హిందాల్కో
ప్రస్తుత ధర:- రూ.215.05
టార్గెట్‌ ధర:- రూ.228
స్టాప్‌ లాస్‌:- రూ.210

షేరు పేరు:- బర్గర్‌ పెయింట్స్‌
ప్రస్తుత ధర:- రూ.518.35
టార్గెట్‌ ధర:- రూ.530
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.512 



You may be interested

ఈ టాప్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువ

Thursday 26th December 2019

హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ సేవింగ్స్‌ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఈక్విటీ సేవింగ్స్‌ ఐడీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ వేల్యూ రీసెర్చ్‌ ధీరేంద్ర కుమార్‌ రికమండేషన్స్‌ గతేడాది పలు ఒడిదొడుకులు, నియంత్రణల్లో మార్పులు వంటి అంశాల నడుమ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్లు ఆకర్షణీయ పనితీరును చూపలేకపోయాయంటున్నారు వేల్యూ రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విభిన్న ఇన్వెస్టర్లకు విభిన్న ఫండ్స్‌ను సూచించారు. ఇతర వివరాలు చూద్దాం.. 2019లో ఈక్విటీ విభాగంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ ముందు నిలిచాయి. వ్యక్తిగత

ఆటో యాన్సిలరీ షేర్ల లాభాల జోరు

Thursday 26th December 2019

ఆటో విడిభాగాల తయారీ కంపెనీలు జూమ్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకిన పలు షేర్లు దాదాపు 15 నెలలుగా నేలచూపులకే పరిమితమైన ఆటో విడిభాగాల తయారీ కంపెనీల షేర్లకు ఉన్నట్టుండి భారీ డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో పలు కంపెనీల షేర్లు ఏకంగా 20 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. మార్కెట్లు బలహీనంగా కదులుతున్నప్పటికీ ఆటో రంగం ఊపందుకోనున్న అంచనాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో రాణే

Most from this category