News


స్వల్పకాలానికి టాప్‌ వ్యూహాలు

Monday 10th February 2020
Markets_main1581312948.png-31651

షార్ట్‌టర్మ్‌కు సత్ఫలితాలనిచ్చే కొన్ని వ్యూహాలను మోతీలాల్‌ఓస్వాల్‌ ఫిన్‌సర్వ్‌ సిఫార్సు చేస్తోంది.
ఆప్షన్‌ రైటింగ్‌:
1. కోటక్‌ బ్యాంక్‌ 1720 కాల్‌ ఒక లాట్‌ను రూ.13.25 వద్ద విక్రయించడం. టార్గెట్‌ రూ.0.05. స్టాప్‌లాస్‌ రూ. 19.50. మార్జిన్‌: రూ. 1.02 లక్షలు. హెడ్జింగ్‌ కోసం కోటక్‌బ్యాంక్‌ 1800 కాల్‌ ఒకలాట్‌ను రూ. 4.20వద్ద కొనాలి. దీనికి స్టాప్‌లాస్‌ రూ. 13.50. 
2. రిలయన్స్‌ 1500 కాల్‌ ఒకలాట్‌ను రూ. 11.35 వద్ద విక్రయించడం. టార్గెట్‌ రూ. 0.05. స్టాప్‌లాస్‌ రూ. 16.50. మార్జిన్‌: రూ. 1.1లక్షలు. హెడ​ఇజంగ్‌ కోసం రిలయన్స్‌ 1600 కాల్‌ ఒకలాట్‌ను రూ. 2.60 వద్ద కొనాలి. దీనికి స్టాప్‌లాస్‌ రూ. 12.25.
పెయిర్‌ ట్రేడింగ్‌:
1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఒక లాట్‌ ఫ్యూచర్‌ను 1242.50 వద్ద కొనాలి. హెచ్‌డీఎఫ్‌సీ ఒక లాట్‌ను 2415 వద్ద షార్ట్‌ చేయాలి. రెండిటికి మార్జిన్‌ రూ. 2.16లక్షలు అవుతుంది. వ్యూహకాలపరిమితి వారం రోజులు. టార్గెట్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌లో 5 శాతం, స్టాప్‌లాస్‌ 2.5 శాతం. 
2. బజాజ్‌ఫైనాన్స్‌ 8షేర్లను క్యాష్‌ విభాగంలో ఒక్కొక్కటి 4660.10 వద్ద కొనాలి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఒకలాట్‌ను 9632.55 వద్ద షార్ట్‌ చేయాలి. రెండిటికి కలిపి రూ. 4.56 లక్షలవుతుంది. వ్యూహకాలపరిమితి దాదాపు ఏడు రోజులు. టార్గెట్‌ ప్రాఫిట్‌ మార్జిన్లో 4.5 శాతం, స్టాప్‌లాస్‌ 2.3 శాతం.



You may be interested

ఫలితాలతో టాటా స్టీల్‌ షేరు డీలా..!

Monday 10th February 2020

5శాతానికి పైగా పతనమైన షేరు  ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో క్వార్టర్‌ ఫలితాలు నిరుత్సాహపరడంతో టాటా స్టీల్‌ షేరు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 5శాతం నష్టాన్ని చవిచూసింది. కంపెనీ శుక్రవారం మార్కెట్‌ ముగింపు తరువాత ఫలితాలను వెల్లడించింది. ఫలితాలు మార్కెట్‌ను వర్గాలను మెప్పించకపోవడంతో ఈ షేరు నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు మునుపటి ముగింపు(రూ.470.95)తో పోలిస్తే 2.25శాతం నష్టంతో రూ.460.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో

మహీంద్రా అండ్‌ మహీంద్రా 5 శాతం డౌన్‌

Monday 10th February 2020

మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో వాహన వ్రియాలు తగ్గడంతో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 73 శాతం తగ్గి  రూ.380 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సంలో ఇదే త్రైమాసికంలో పన్ను చెల్లింపులు అన్ని పోగా నికర లాభం రూ.1,396 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. దీంతో సోమవారం 11 గంటల ప్రాంతంలో మహీంద్రా అండ్‌ మహీంద్ర షేరు 5.10 శాతం తగ్గి 540.10

Most from this category