News


2020లో జెఫరీస్‌ టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Tuesday 14th January 2020
Markets_main1578984415.png-30919

కొత్త ఏడాది ప్రభుత్వ వ్యయం పెరగడం, కొత్త ఉత్పత్తుల లాంచింగ్‌, ముడిపదార్ధాల వ్యయాలు తగ్గడం, బలమైన బాలెన్స్‌ షీట్‌ కారణంగా మిడ్‌క్యాప్స్‌ పురోగతి చూపుతాయని ప్రముఖ బ్రోకరేజ్‌ జెఫరీస్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది కోసం టాప్‌ 3 మిడ్‌క్యాప్స్‌ను రికమండ్‌ చేస్తోంది.
1. సుప్రీం ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1218. బలాలు: వాల్యూ యాడెడ్‌ పోర్టుఫోలియో. జీఎస్‌టీ తర్వాత సంఘటిత రంగంలోని కంపెనీలకు డిమాండ్‌ పెరగడం, గృహ, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ.
2. కజారియా సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 795. బలాలు: రెండంకెల వాల్యూం గ్రోత్‌ను తిరిగి సాధించింది. గుజరాత్‌లో కోల్‌ గ్యాసిఫైయర్‌ వాడకంపై నిషేధం, క్రూడ్‌ ధరలు తగ్గడం సహా కీలక ముడి పదార్ధాల ధరలు దిగిరావడం.
3. వీగార్డ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 295. బలాలు: హౌసింగ్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌పై ప్రభుత్వ ప్రత్యేక ఫోకస్‌, దక్షిణాదిన కన్సాలిడేషన్‌, ఇతర మార్కెట్లలో విస్తరణ, వృద్ధి కోసం అవసరం నగదు లభ్యత.



You may be interested

నిధుల సమీకరణపైనే యస్‌బ్యాంక్‌ మనుగడ

Tuesday 14th January 2020

యస్‌బ్యాంక్‌ షేరుకు రూ.10వేల కోట్ల నిధుల సమీకరణ అంశం భరోసాను ఇవ్వలేకపోయింది. ఫలితంగా షేరు పతనం వరుసగా 3వ రోజూ కొనసాగుతుంది. బుధవారం మరో 8.50శాతం క్షీణించి మొత్తంగా 19శాతాన్ని నష్టపోయింది. జనవరి 10న జరిగిన బ్యాంకు బోర్డు సమావేశంలో డెట్‌, ఈక్విటీల ద్వారా రూ.10వేల కోట్ల నిధులను సేకరణకు ఆమోదం తెలిపింది. ఇర్విన్‌ సింగ్‌ బ్రెయిచ్‌/ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ ప్రతిపాదిత ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫర్‌తో కొనసాగకూడదని బోర్డు నిర్ణయించింది. సిటాక్స్‌ ఇన్వెస్ట్‌

హెచ్‌ఏఎల్‌, దీపక్‌ జూమ్‌- కాఫీ డే వీక్‌

Tuesday 14th January 2020

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ అప్‌ దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ ప్లస్‌లో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ డీలా కొద్ది రోజులుగా సరికొత్త గరిష్టాలను తాకుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న సానుకూల వార్తల కారణంగా పీఎస్‌యూ రంగ ఇంజినీరింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), ప్రయివేట్‌ రంగ సంస్థ దీపక్‌ ఫెర్టిలైజర్స్‌.. కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ

Most from this category