STOCKS

News


6నెలల కాలానికి టాప్‌-4 రికమెండేషన్లు

Wednesday 22nd January 2020
Markets_main1579690752.png-31107

బ్రోకరేజ్‌ సంస్థ: ఆనంద్‌ రాఠి
షేరు పేరు: సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ 
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత ధర: రూ.11.10
టార్గెట్‌ ధర: రూ.16.00
కాల వ్యవధి: 6నెలలు
విశ్లేషణ: సెక్యూర్డ్‌ రీటైల్‌ ఎస్‌ఎంఈ పోర్ట్‌ఫోలియోల కారణంగా స్వల్పకాలంలో బ్యాంకు ఎన్‌ఐఎంలు ఫ్లాట్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఆస్తుల నాణ్యత స్థిరీకరణతో పాటు లోయర్‌ స్లిపేజ్‌లు వుంటాయని ఆనంద్‌ రాఠీ అంచనా వేస్తుంది. 


బ్రోకరేజ్‌ సంస్థ: నిర్మల్‌ బంగ్‌
షేరు పేరు: కర్ణాటక బ్యాంక్‌
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత ధర: రూ.73.45
టార్గెట్‌ ధర: రూ.87.00
కాలవ్యవధి: 6నెలలు
విశ్లేషణ: బ్యాంక్‌కు వున్న ఎన్‌బీఎఫ్‌సీ ఎక్స్‌పోజర్‌లో మంచి నాణ్యత కలిగిన కంపెనీలున్నాయి. బ్యాంక్ తన లక్ష్య పోర్ట్‌ఫోలియో మిశ్రమాన్ని సాధించడానికి కృషి చేస్తున్నందున... రిటైల్ మరియు మిడ్-కార్పొరేట్ విభాగాలలో ప్రస్తుత వృద్ధి రేట్లు స్థిరంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని బ్రోకరేజ్‌ అభిప్రాయపడ్డారు.


బ్రోకరేజ్‌ సంస్థ:- నిర్మల్‌ బంగ్‌
షేరు పేరు:- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
రేటింగ్‌:- కొనవచ్చు
ప్రస్తుత ధర:- రూ.1241.45
టార్గెట్‌ ధర:- రూ.1254.90
కాలవ్యవధి:- 6 నెలలు
విశ్లేషణ:- వ్యవస్థలో విస్తృత రుణ డిమాండ్ బలపడుతున్నప్పుడు, అధిక రాబడినిచ్చే రుణ ఆస్తుల వైపు అధిక ద్రవ్యతను తిరిగి ఉపయోగించడం ద్వారా  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మంచి స్థితిలో ఉంటుందని నిర్మల్‌ బంగ్‌ బ్రోకరేజ్‌ భావిస్తోంది.

బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌
షేరు పేరు:- హెచ్‌సీఎల్‌ టెక్‌
రేటింగ్‌:- కొనవచ్చు
ప్రస్తుత ధర:- రూ.591
టార్గెట్‌ ధర:- రూ.720
కాలవ్యవధి:- 6 నెలలు
విశ్లేషణ:- బలమైన హైబ్రీడ్‌ క్లౌడ్‌కేపబులిటీ, అధిక ఐఎంస్‌ ఎక్స్‌పోజర్స్‌లను వినియోగించి క్లౌడ్‌ సేవలను విస్తృత పరచడం.. కంపెనీకి కలిసొచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. 



You may be interested

ఇండెక్స్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ ఎన్‌ఎఫ్‌వోల ఆవిష్కరణకు ఏఎంసీల క్యూ

Wednesday 22nd January 2020

అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) తాజాగా యాక్టివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు బదులు ప్యాసివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఆవిష్కరణకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలా ఏఎంసీలు ప్యాసివ్‌ ఫండ్స్‌ ఎన్‌ఎఫ్‌వో (నూతన ఫండ్‌ ఆఫర్‌)లకు అనుమతి కోరుతూ సెబీ వద్ద దరఖాస్తు చేసుకోవడం ఇదే సూచిస్తోంది.    మిరే అస్సెట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ఫండ్‌ ఇటీవలే రెండు ప్యాసివ్‌ ఫండ్స్‌ను.. మిరే అస్సెట్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్‌

5 లక్షల బీఎస్‌-6 వాహనాల్ని విక్రయించాం-మారుతి

Wednesday 22nd January 2020

మారుతీ 5 లక్షల బీఎస్‌-6 వాహనాల విక్రయం  దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా 5 లక్షల బీఎస్‌-6 వాహనాలను విక్రయించినట్లు బుధవారం ప్రకటించింది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ఇంజిన్‌ ఉన్న వాహనాలను మాత్రమే విక్రయించేలా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే తాము 5 లక్షల బీఎస్‌-6 వాహనాలను విక్రయించామని మారుతీ సుజుకీ

Most from this category