News


స్వల్ప కాలానికి స్టాక్‌ సిఫార్సులు

Friday 27th December 2019
Markets_main1577436644.png-30479

నాలుగు రోజుల నష్టాల ముగింపు అనంతరం శుక్రవారం సూచీలు లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కారణమైంది. మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ 350 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ 12200 పైన ట్రేడ్‌ అవుతోంది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన షేర్ల ర్యాలీ సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ నిపుణులు స్వల్పకాలికానికి కొన్ని షేర్లను సిఫార్సు చేస్తున్నారు.

కునాల్‌ బోత్రా నుంచి  రికమెండేషన్లు
షేరు పేరు:- ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.122
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.113

షేరు పేరు:- డీఎల్‌ ఎఫ్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.240
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.225


షేరు పేరు:- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ 49
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.43.50

షేరు పేరు:- ఎన్‌టీపీసీ
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ. 122
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.113

షేరు పేరు:- సెయిల్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ. 48
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.39

సీకే నారాయణ సిఫార్సు

షేరు పేరు:- బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.980
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.950

శుభం అగర్వాల్‌ రెకమెండషన్‌
షేరు పేరు:- పీవీఆర్‌ 

రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.1900
స్టాప్‌ లాస్‌ ధర:- రూ.1780 

 



You may be interested

ఐసీఐసీఐ రికార్డు...2వారాల గరిష్టానికి యాక్సిస్‌

Friday 27th December 2019

శుక్రవారం ట్రేడింగ్‌ తొలిదశలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు ర్యాలీ జరపగా, మధ్యాహ్న సెసన్‌లో ప్రైవేటు రంగ బ్యాంకులు దూకుడు ప్రదర్శించాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.550,50 స్థాయిని చేరి సరికొత్త జీవితకాల రికార్డుస్థాయిని నమోదుచేసింది. మరో ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు శుక్రవారం 2వారాల గరిష్ట స్థాయిని తాకింది. నేడు ఎన్ఎస్‌ఈలో ఈ షేరు రూ.739.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.

2019: ఎఫ్‌పీఐల పెట్టుబడుల రికార్డ్‌

Friday 27th December 2019

2019లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల దూకుడు దేశీ కేపిటల్‌ మార్కెట్లో రూ. లక్ష కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎఫ్‌పీఐల బాటలో నడిచిన దేశీ ఫండ్స్‌ పెట్టుబడుల్లో బ్యాంకింగ్‌ స్టాక్స్‌కు ప్రాధాన్యం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ కేలండర్‌ ఏడాది(2019)లో దేశీ కేపిటల్‌ మార్కెట్లపట్ల అత్యంత ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. ఫలితంగా ఈ నెల మూడో వారం వరకూ పరిగణిస్తే.. అటు  స్టాక్స్‌, ఇటు రుణ సెక్యూరిటీలలో కలిపి రూ. ఒక ట్రిలియన్‌కుపైగా పెట్టుబడులను కుమ్మరించారు. ఈ ట్రెండ్‌

Most from this category