News


52 వారాల కనిష్టానికి పడిపోయిన షేర్లు

Monday 16th March 2020
Markets_main1584340683.png-32503

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 271 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఈటీఎఫ్‌, ఏడీసీ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అద్వానీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, అగ్రి టెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఏషియన్‌ హోటల్స్‌(ఈస్ట్‌), అక్స్‌ ఆఫ్టిఫైబర్‌, ఆంధ్రా సిమెంట్స్‌, అన్సాల్‌ హౌసింగ్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్చిస్‌, ఆర్కోటెక్‌, అరిహంత్‌ పౌండేషన్స్‌ అండ్‌ హౌసింగ్‌, అరిహంత్‌ సూపర్‌ స్ట్రక్చర్స్‌, ఆటోమోటీవ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అస్ట్రాన్‌ పేపర్‌ అండ్‌ బోర్డ్‌ మిల్‌లు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు

ఎన్‌ఎస్‌ఈలో 3 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వాటిలో బఫ్నా ఫార్మాసూటికల్స్‌, జీకే వైర్స్‌, రుచీ సోయా ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. 



You may be interested

యస్‌బ్యాంక్‌ 58శాతం జంప్‌..!

Monday 16th March 2020

మార్కెట్‌ భారీ పతనంలో యస్‌ భారీగా ర్యాలీ చేస్తోంది. బీఎస్‌ఈలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 53శాతం పెరిగింది. నేడు ఈ షేరు రూ.23.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సంక్షోభంలో ఉన్న బ్యాంక్‌ను గట్టిక్కించేందుకు ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు వాటాల కొనుగోలు చేసేందుకు రూపొందించిన ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. దీంతో

చమురు డీలా- పసిడి ప్లస్‌

Monday 16th March 2020

3-2 శాతం మధ్య చమురు ధరలు డౌన్‌ 2 శాతం పెరిగిన కామెక్స్‌ గోల్డ్‌ ధరలు కోవిడ్‌-19 ధాటికి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నపళంగా వడ్డీ రేట్లను ఏకంగా 1 శాతంమేర కట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నీరసించగా.. పసిడి స్వల్పంగా మెరుస్తోంది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ఉదయం 11 ప్రాంతంలో 3.2 శాతం పతనమైంది. 32.78 డాలర్ల వద్ద

Most from this category