News


స్థిరంగా పుత్తడి

Tuesday 28th January 2020
Markets_main1580190904.png-31264


రూ.40,500 వద్ద స్థిరంగా పసిడి
 గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం ఎంసీఎక్స్‌లో రూ.40,500 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.  ఈరోజు 10.45 గంటల సమయంలో క్రితం రోజు ముగింపుతో పోలిస్తే రూ.53ల తగ్గుదలతో 10 గ్రాముల బంగారం ధర 40,532.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సోమవారం 10 గ్రాముల పసిడి ధర రూ.40,722.00 గరిష్టస్థాయిని చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు క్రితంరోజుస్థాయిలోనే ఔన్స్‌ బంగారం ధర 1,579.25  డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 

(సోమవారం  బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు.)



You may be interested

ఈ స్టాకుల్లో ఎంఏసీడీ బై సిగ్నల్స్‌!

Tuesday 28th January 2020

సోమవారం ముగింపు ప్రకారం 26 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఐబీ హౌసింగ్‌, యాక్సిస్‌బ్యాంక్‌, ఆర్‌ఈసీ, హశ్రీచ్‌పీసీఎల్‌, కర్నాటక్‌ బ్యాంకు, టెక్‌మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌, ఏఫిల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, బామర్‌ అండ్‌ లౌరీ, శిల్పా మెడికేర్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌

సబ్‌ ఎడిటర్లు కావలెను

Tuesday 28th January 2020

సాక్షి పత్రిక అనుబంధ బిజినెస్‌ వెబ్‌సైట్‌ "బిజినెస్‌@ సాక్షి డాట్‌ కామ్‌‌"లో పనిచేసేందుకు సబ్‌ ఎడిటర్లు/సీనియర్‌ సబ్‌ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో, న్యూస్‌ వెబ్‌సైట్లలో బిజినెస్‌ విభాగంలో సబ్ ఎడిటర్లుగా, కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. బిజినెస్‌, ఎకానమీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ బాగా చేయగలగాలి.  35 సంవత్సరాల లోబడిన వయసు

Most from this category