News


ఆటో స్టాక్స్‌ అప్‌

Tuesday 11th February 2020
Markets_main1581410581.png-31692

చైనాపై ఆందోళన తగ్గడం.. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లు పుంజుకోవడంతో మంగళవారం ఆటో షేర్‌ ఇండెక్స్‌ 0.91 శాతం పెరిగి 7,932.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టాటా మోటార్స్‌ షేరు 2.84 పెరిగి 173.70 వద్ద, మారుతీ  షేరు 2.37 పెరిగి 7,056.00 వద్ద, బజాజ్‌ ఆటో షేరు 1.41 పెరిగి 43.70 వద్ద, అశోక్‌ లేలాండ్‌ షేరు 1.27 పెరిగి 84.00 వద్ద, హీరో మోటర్‌ కార్ప్‌ షేరు 1.02 పెరిగి  24.25 వద్ద, మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌ షేరు 0.80 పెరిగి 124.75 వద్ద, ఐషర్‌ మోటార్‌ షేరు 0.64 పెరిగి 19,180.00 వద్ద, టీవీఎస్‌ మోటార్‌ షేరు 0.64 పెరిగి 457.00 వద్ద, బాష్‌ షేరు 0.35 పెరిగి  14,132.20 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్‌, ఎంఅండ్‌ఎం, భారత్‌ ఫ్రాగ్‌, అమరాజా బ్యాటరీస్‌, ఎంఆర్‌ఎఫ్‌లు 1-2 శాతం తగ్గుదలతో ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

వొకార్డ్‌.. ఒకటే స్పీడ్‌.. ఎందుకంటే?

Tuesday 11th February 2020

12 శాతం దూసుకెళ్లిన షేరు నెల రోజుల్లో 65 శాతం జూమ్‌ 7 నెలల గరిష్టానికి షేరు క్యూ3 ఫలితాలు, ఔషధ అనుమతుల ఎఫెక్ట్‌ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్‌ నెలకొంది. వెరసి మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతంపైగా దూసుకెళ్లి రూ. 408 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 412 వరకూ ఎగసింది. ఇది 7

బజాజ్‌ కన్జూమర్‌కు క్యూ3 షాక్‌

Tuesday 11th February 2020

7.5 శాతం పతనమైన షేరు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ లిమిటెడ్‌ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బజాజ్‌ గ్రూప్‌లోని ఈ కంపెనీ షేరు భారీ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. నేలచూపులో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో ఈ

Most from this category