News


స్వల్పకాలానికి టెక్నికల్‌ సిఫార్సులు

Tuesday 28th January 2020
Markets_main1580185491.png-31258

కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు తేరుకున్నాయి. సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 168 పాయింట్లు ఎగసి 41,322  వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 39 పాయింట్లు బలపడి 12,158 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు స్వల్ప కాలానికి కొన్ని స్టాక్స్‌ సిఫారసు చేస్తున్నారు. వివరాలు చూద్దాం..

కునాల్‌ బోత్రా, ఇండిపెండెంట్‌ మార్కెట్‌ నిపుణులు
ఐషర్‌ మోటార్స్‌: ఈ స్టాక్‌ను రూ. 21,800 టార్గెట్‌ ధరతో కొనుగోలు(బయ్‌) చేయవచ్చు. అయితే రూ. 20,750 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: ఈ స్టాక్‌ను రూ. 1,250 టార్గెట్‌ ధరతో కొనుగోలు(బయ్‌) చేయవచ్చు. అయితే రూ. 1,150 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. 

సీకే నారాయణ్‌(చార్ట్‌ అడ్వయిజ్‌)
ఇంద్రప్రస్థ గ్యాస్‌: ఈ స్టాక్‌ను రూ.515 టార్గెట్‌ ధరతో కొనుగోలు(బయ్‌) చేయవచ్చు. అయితే రూ. 497 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌: ఈ స్టాక్‌ను రూ. 1050 టార్గెట్‌ ధరతో విక్రయించవచ్చు(సెల్‌). అయితే రూ. 1100 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

అరుణ్‌ కుమార్‌, రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
సిప్లా లిమిటెడ్‌: ఈ స్టాక్‌ను రూ. 495 టార్గెట్‌ ధరతో కొనుగోలు(బయ్‌) చేయవచ్చు. అయితే రూ. 454 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
జిందాల్‌ స్టీల్‌: ఈ స్టాక్‌ను రూ. 160 టార్గెట్‌ ధరతో విక్రయించవచ్చు(సెల్‌). అయితే రూ. 188 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.



You may be interested

మెటల్‌ షేర్లకు కరోనా దెబ్బ!

Tuesday 28th January 2020

చైనాలో కొత్తగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లు వణుకుతున్నాయి. చైనా ఎకానమీపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న భయాలు మెటల్‌షేర్లపై ప్రతిబింబిస్తున్నాయి. చైనా ప్రపంచంలో అతిపెద్ద మెటల్‌ వినియోగదారు మరియు ఉత్పత్తిదారు. ప్రపంచ మెటల్‌ డిమాండ్‌, సప్లైలో దాదాపు సగం వాటా చైనాదే! అలాంటి చైనాలో ఇలాంటి అంటువ్యాధి ప్రబలడం వినిమయంపై ప్రభావం చూపుతున్న భయాలు పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా మెటల్‌ కంపెనీ షేర్లు

నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లోకి...

Tuesday 28th January 2020

కరోనా వైరస్‌ కారణంగా ఈ కొత్త ఏడాదిలో రెండో రెండో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన దేశీయ మంగళవారం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 54 పాయింట్ల నష్టంతో 41,101 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 12100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నప్పటికీ.., నిన్నటి రోజున మార్కెట్‌ భారీ పతనం నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడంతో సూచీలు తిరికి లాభాల్లోకి మళ్లాయి.  దీనికి

Most from this category