టాటా స్టీల్ 3.66 శాతం డౌన్
By Sakshi

అంతర్జాతీయంగా స్టీల్ కంపెనీ షేర్లు పతనం కావడంతో పాటు ఈ రోజు టాటా స్టీల్ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 ఫలితాలు వెలువడనుండడంతో టాటా స్టీల్ లిమిటెడ్ షేరు విలువ బుధవారం మధ్యాహ్న 1.01 సమయానికి 3.66 శాతం పడిపోయి రూ. 386.90 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 401.60 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో రూ. 395.00 వద్ద ప్రారంభమైంది. ఈ కంపెనీ షేరు రూ. 384.40 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, రూ. 396.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.
You may be interested
మార్కెట్‌ను మెప్పించని ఆర్బీఐ రేట్ల కోత
Wednesday 7th August 2019రిజర్వ్ బ్యాంకు పాలసీ విధాన ప్రకటన అనంతరం మార్కెట్ లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లింది. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., నేడు దేశీయ మార్కెట్ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో వడ్డీరేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఉదయం సెషన్స్‌లో సెన్సెక్స్ ఒక దశలో సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి 37,104.79 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 10,975.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే,
ఐటి షేర్లు..పాజిటివ్‌గా
Wednesday 7th August 2019అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశియ కారణాల వలన రూపీ డాలర్ మారకంలో భారీగా బలహీనపడడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ బుధవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 12.39 సమయానికి 1.12 శాతం లాభపడి 15,688.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో మైండ్ ట్రీ 6.17 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.85 శాతం, నిట్ టెక్ 1.78 శాతం, విప్రో 1.12 శాతం, టెక్ మహింద్రా 0.78 శాతం, టీసీఎస్ 0.73