News


టాటా స్టీల్‌ 3 శాతం అప్‌!

Monday 18th November 2019
Markets_main1574062515.png-29673

ప్రాథమిక స్టీల్‌ అయిన హెచ్‌ఆర్‌సీ(హాట్‌ రోల్డ్‌ కాయిల్‌) ధరలను టాటా స్టీల్‌ పెంచిన విషయం తెలిసిందే. దీంతో ‍వ్యవస్థలో స్టీల్‌కు డిమాండ్‌ పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా సోమవారం సెషన్‌లో మెటల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్‌ మధ్యాహ్నాం 12.58 సమయానికి  3.73 శాతం లాభపడి రూ. 409.20  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 394.50 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో రూ. 396.40 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయానికి ఈ షేరు రూ. 411.60 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Monday 18th November 2019

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లోనూ ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతం పెరిగింది. ఎస్సార్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు ఆర్సెలర్‌మిట్టల్‌ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఎస్సార్‌ స్టీల్‌ సంస్థ బ్యాంకులకు, ఇతరత్రా రుణదాతలకు రూ. 54,547 కోట్ల మేర బకాయిపడింది. అందులో ఒక్క ఎస్‌బీఐకు

నిఫ్టీలో షార్ట్స్‌.... టార్గెట్‌ 11800 పాయింట్లు!

Monday 18th November 2019

ఫ్యూచర్స్‌ ప్రీమియంలో తరుగుదల సోమవారం ఉదయం పాజిటివ్‌గా ఆరంభమైన మార్కెట్లు మధ్యాహ్న సమయానికి నెగిటివ్‌ జోన్‌లోకి జారాయి. నిఫ్టీ ఫ్యూచర్స్‌ ప్రీమియం శుక్రవారంతో పోలిస్తే దాదాపు పది పదిహేను పాయింట్లు తగ్గింది. నిఫ్టీ తన కీలక నిరోధాన్ని విజయవంతంగా దాటకపోవడం, ఫ్యూచర్స్‌ ప్రీమియం క్రమంగా తగ్గడం.. సూచీల్లో బలహీనతకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ ఫ్యూచర్స్‌, స్పాట్‌ మధ్య తేడా శుక్రవారం దాదాపు 40 పాయింట్లు ఉండగా, సోమవారం ఈ తేడా

Most from this category