News


టాటా మోటార్స్‌ డౌన్‌

Monday 3rd February 2020
Markets_main1580720208.png-31470

టాటా మోటార్స్‌ వాహన విక్రయాలు క్షిణించడంతో  షేర్‌ ధర  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 3  శాతం తగ్గి, రూ. 161 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఈ ఏడాది జనవరిలో టాటా మోటార్స్‌  వాహన విక్రయాలు 18 శాతం తగ్గి 47,862 యూనిట్లకు చేరాయి. ఈ వాహనాలను దేశ,విదేశీ మార్కెట్లో విక్రయించింది. కాగా 2019 జనవరిలో 58,185 యూనిట్లను విక్రయించింది. దేశీ మార్కెట్‌లో వార్షికప్రాతిపదికన వాహనాల విక్రయం 18 శాతం తగ్గి 54,915 నుంచి 45,242 కు చేరింది.
 



You may be interested

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌- టీసీఐ ‘ఎక్స్‌ప్రెస్‌’ స్పీడ్‌

Monday 3rd February 2020

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 8 శాతం జూమ్‌ సరికొత్త గరిష్టానికి టీసీఐ ఎక్స్‌ప్రెస్‌  కరోనా వైరస్‌ ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లు పతన బాటను పట్టినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే వారాంతాన కేంద్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తున్నాయి. వెరసి లాభనష్టాల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లు బలపడి 40,789ను తాకగా.. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,687

కోల్‌ ఇండియా అప్‌

Monday 3rd February 2020

ఉత్పత్తి పెరగడంతో  సోమవారం  కోల్‌ ఇండియా షేరు లాభపడింది. వార్షిక ప్రాతిపదికన జనవరిలో ఉత్పత్తి 10.3 శాతం పెరిగి 63.11 మిలియన్‌టన్నులకు చేరిందని కంపెనీ ప్రకటించింది. 2019 జనవరిలో 57.21 మిలియన్ల టన్నుల ఉత్పత్తి నమోదైంది. దీంతో  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 1 శాతం లాభంతో రూ. 111వద్ద షేరు ట్రేడ్‌ అవుతోంది. వార్షిక   ప్రాతిపదికన  జనవరిలో కోల్‌ అమ్మకాలు 6.9 శాతం పెరిగి 52.44 మిలియన్‌

Most from this category