News


సంవత్సరాల కనిష్ఠానికి టాటా మోటర్స్‌

Monday 5th August 2019
Markets_main1564983168.png-27535

టాటా మోటర్స్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. ఆటో సెక్టార్‌లో మందగమనంతో పాటు దేశియంగా డిమాండ్‌ తగ్గడంతో ఈ కంపెనీ షేరు గత కొన్ని​ సెషన్ల నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఈ స్టాకు సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.56 సమయానికి 5.32 శాతం నష్టపోయి, రూ. 123.75  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ.130.70 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం 128.20 వద్ద ప్రారంభమైంది. కొద్ది సమయంలోనే రూ.122.55 వద్ద కొన్నేళ్ల కనిష్ఠాన్ని తాకి తిరిగి కొలుకొంది.



You may be interested

మెటల్‌ షేర్ల భారీ పతనం

Monday 5th August 2019

మార్కెట్‌ పతనంతో భాగంగా మెటల్‌ షేర్లు సోమవారం భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకు నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 4శాతం క్షీణించింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,428.20 వద్ద మొదలైంది. నేడు మార్కెట్లో జరుగుతున్న అమ్మకాల కారణంగా నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో 4శాతం వరకు పతనమై 2,459.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స​ గతముగింపు(2459)తో

బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్లు క్రాష్‌

Monday 5th August 2019

 నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.23 సమయానికి 705.25 పాయింట్లు నష్టపోయి 27499.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 4.07 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.72 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 2.88 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.29 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కాగా ప్రవేట్‌ రంగ బ్యాంకులయిన యెస్‌ బ్యాంక్‌ 6.57

Most from this category