News


బ్రోకరేజ్‌లు టార్గెట్‌ ధరల్ని పెంచిన షేర్లివే!

Wednesday 30th October 2019
Markets_main1572408646.png-29225

స్టాక్‌మార్కెట్లో ప్రతి ఇన్వెస్టరుకు ఎదురయ్యే ధర్మసందేహం... బాగా పతనమైన షేర్లను కొనాలా? లేక మంచి అప్‌మూవ్‌ చూపుతూ ఆల్‌టైమ్‌ హైని చేరిన స్టాకులను కొనాలా? అని.. ఈనేపథ్యంలో షేరు ధరను చూసి కాకుండా వాటి పనితీరును, వాటిపై ప్రముఖ బ్రోకరేజ్‌ల అభిప్రాయాన్ని అధ్యయనం చేసి పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గత నెల రోజుల్లో కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో కొన్ని స్టాకులు భారీ ర్యాలీలు జరిపాయి. ఇలాంటివాటిలో కొన్ని నాణ్యమైన షేర్లకు బ్రోకరేజ్‌లు టార్గెట్‌ ధరలు పెంచాయి. 

Table: టార్గెట్‌ ధరలు పెరిగిన షేర్లు 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



You may be interested

రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో భెల్‌కు జోష్‌

Wednesday 30th October 2019

13.50శాతం ర్యాలీ చేసిన షేర్లు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో ప్రారంభంలో 13.50శాతం లాభపడ్డాయి. ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఈ షేర్లపై రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం చేయడం ఇందుకు కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.58.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 13.50శాతం లాభపడి రూ.61.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.9:40ని.లకు షేర్లు క్రితం

మరింత తగ్గిన రూపాయి

Wednesday 30th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం ట్రేడింగ్‌లో 6 పైసలు బలహీనపడి 70.90 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో ప్రారంభ లాభాలను కోల్పోయి, రూపీ డాలర్‌ మారకంలో 6 పైసలు బలహీనపడి 70.84 వద్ద ముగిసింది.  ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడడంతో రూపీ స్వల్పనష్టాలతో ముగిసింది. యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం అమలు ఆలస్యం కానుందనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు బుధవారం సెషన్‌లో నిలకడగా ఉన్నాయి. వడ్డీ రేట్లపై

Most from this category