STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 9th August 2019
Markets_main1565324126.png-27650

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు 
కేఫ్‌ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:-
వీజీ సిద్ధార్థ చివరగా రాసిన లేఖ, కంపెనీ యూనిట్ల ఆర్థిక స్థితిగతులపై పరిశోధనకు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ను 
నియమించింది. 
యస్‌ బ్యాంక్‌:- క్యూఐపీ ఇష్యూను ప్రారంభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ షేర్ల ఫ్లోర్‌ ధరను రూ.87.9గా నియమించింది. అలాగే కొత్త సీఎఫ్‌ఓ, సీఓఓల పాటు కంపెనీ ప్రధాన అధికారుల నియామకానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
నాల్కో:- అల్యూమియం ప్లేట్లు, షీట్ల తయారీకి కంపెనీ మిశ్రా ధాతు నిగమ్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- భవిష్యత్తులో చెల్లింపులను షెడ్యూల్ ప్రకారం చెల్లించలేమని కంపెనీ తెలిపింది. అయితే, ద్రవ్య సంక్షోభానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, పరిష్కార ప్రణాళికను రూపొందించడానికి కట్టుబడి ఉంటామని కంపెనీ పేర్కోంది. 
బోధల్‌ కెమికల్స్‌:- ఎస్‌ఈఎన్‌-ఈర్‌ పెయింట్‌ కెమికల్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీ, ట్రేడ్‌ లిమిటెడ్‌ కో.లో 80శాతం వాటాను విలీనం చేసుకుంది.
మారికో:- రెవెల్యూషనరీ ఫిట్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మరిన్ని పెట్టుబడులు. అలాగే కంపెనీలో తన మొత్తం వాటాను 37శాతానికి పెంచుకునేందుకు సిద్ధమైంది.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- తన అనుబంధ సంస్థ లండన్‌లో ప్రధాన కేంద్రంగా పనిచేసే ఓఎమ్‌ మొబైల్‌ వెంచర్‌లో స్వల్పంగా పెట్టుబడులు పెట్టింది.
ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌:- కంపెనీ కొత్త సీఎఫ్‌ఓగా అమోల్‌ జోషి నియామానికి బోర్డు ఆమోదం తెలిపింది.
ఎస్‌బీఐ:- టర్న్‌ ఆఫ్‌ ఆఫీసర్‌గా దినేష్‌ కుమార్‌ పదవికాలం మరో రెండేళ్లు పొడిగించబడింది.
ఐడీబీఐ బ్యాంక్‌:- ఎంసీఎల్‌ఆర్‌ రేటును 5నుంచి బేసిస్‌ పాయింట్ల తగ్గించింది. 
జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- ఈక్విటీ షేర్ల జారీ, రుణాల ద్వారా కంపెనీ రూ.2500 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
వోడాఫోన్‌ ఐడియా:- కేర్‌ రేటింగ్స్‌ ధీర్ఘకాలిక బ్యాంకు రుణ సదుపాయాలకు, నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల రేటింగ్‌ను కేర్‌ ఎ(+) నుంచి కేర్‌ ఎకు డౌన్‌గ్రేడ్‌ చేసింది. నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయించింది.

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కార్పోరేట్‌ కంపెనీలు:- బీపీసీఎల్‌, శ్రీరాం సిమెంట్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, కేడిలా హెల్త్‌కేర్‌, శోభ, భెల్‌, ఆయిల్‌ ఇండియా, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌, రత్తన్‌ ఇండియా, పవర్‌, పీసీ జూవెలరీస్‌, టీటీకే హెల్త్‌కేర్‌, జామ్నా అటో ఇండస్ట్రీస్‌, కాకతీయ సిమెంట్స్‌, టీవీ టుడే, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఎంఆర్‌ఎఫ్‌, స్పెషాలిటీ రెస్టారెంట్‌, ఎన్‌సీసీ, హెచ్‌జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్స్‌, సెంచరీ పాలీక్యాబ్స్‌, కనోరియా కెమికల్స్‌

నాట్కో ఫార్మా, టూరిజం ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వీఐపీ క్లాతింగ్‌, నారయణ హృదయాలయ, గోల్డెన్‌ టుబాకో, అరవింద్‌ ఫ్యాషన్‌, తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌, ఓస్వాల్‌ కెమికల్స్‌, నియోజెన్‌ కెమికల్స్‌, సన్‌ టీవీ నెట్‌వర్క్స్‌, సాతిన్‌ క్రిడెట్‌కేర్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, షిప్పింగ్‌ కార్పోరేషన్‌, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌, పొకర్ణ, ఐనాక్స్‌ విండ్‌, స్టే్ట్‌ ట్రెండింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెయిల్‌, 63 మూన్‌ టెక్నాలజీస్‌, వీఎస్‌టీ టిల్లర్స్‌, బాలాజీ టెలిఫిల్మ్స్‌, హనీవెల్‌ అటోమేషన్‌.You may be interested

ఒపెక్‌ చర్యలు..పెరిగిన చమురు

Friday 9th August 2019

యుఎస్‌-చైనా వాణిజ్య ఘర్షణ వలన అంతర్జాతీయ వృద్ధి మందగించి, చమురు డిమాండ్‌ పడిపోతుందనే ఆందోళన నేపథ్యంలో చమురు ధరలు నష్టపోతుండగా, చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు(ఒపెక్‌​దేశాలు) ఈ నష్టాలను తగ్గించిందేకు మరిన్ని చర్యలను తీసుకుంటారనే అంచనాల నేపథ్యంలో చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. గత సెషన్‌తో పోల్చుకుంటే బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.61 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 52.79

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 9th August 2019

ఈక్విటీ మార్కెట్‌పై పన్నులు సడలిస్తారన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 193 పాయింట్ల లాభంతో 37,521 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల పెరుగుదలతో 11,088 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన సూపర్‌రిచ్‌ సర్‌ఛార్జ్‌ కారణంగా భారీ పతనానికి లోనైన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి, సూచీల ర్యాలీకి కారణమయ్యాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌

Most from this category