News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 25th June 2019
Markets_main1561434290.png-26540

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు
ఎల్ అండ్ టెక్నాల‌జీస్ స‌ర్వీసెస్:-
 త‌న మాత్రు సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాల‌జీస్ ఆఫ‌ర్ ఫ‌ర్ షేర్ ప‌ద్ధతిలో 2ల‌క్షల ఈక్విటీ షేర్లను విక్రయించ‌నుంది.  ఇందుకు ఫ్లోర్ ధ‌రను రూ. 1,650లుగా నిర్ణయించింది. రేప‌టి(జూన్ 25)తో ప్రారంభం కానున్న ఇష్యూ 26వ తేదితో ముగిస్తుంది. 
ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- బీఎన్‌బీ పారీబీ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ జూన్‌ 25, 26 తేదీల్లో 2.5 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో విక్రయించింది. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ. 650లుగా నిర్ణయించింది. 
కేఈఐ ఇండ‌స్ట్రీస్‌:- మోతీలాల్ ఓస్వాల్ స‌ర్వీసెస్ కంపెనీ అధికార ప్రతినిధులతో జూలై 02 స‌మావేశం జర‌పనుంది. 
ఫైన్ ఆర్గానిక్ ఇండ‌స్ట్రీస్‌:- జూన్ 25 కంపెనీ అధికారులు ఇన్వెస్టర్లు, విశ్లేష‌కులతో స‌మావేశం నిర్వహించ‌నున్నారు. 
మ‌హీంద్రా హాలిడ్స్ అండ్ రిసార్ట్స్ ఇండియా:- ఈక్విటీ మాస్టర్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అధికారుల‌తో జూన్ 26న స‌మావేశం నిర్వహించ‌నుంది.
ఇన్ఫోసిస్‌:- టాయోటా మెటిరిక‌ల్ హండ్లింగ్ యూర‌ప్ కంపెనీతో వ్యూహాత్మక భాగ‌స్వామ్య  ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
టీసీఎస్:- జ‌పాన్లో భాగ‌స్వామ్య కంపెనీ మిత్సుబిషి ఎంట‌ర్ప్రైజెస్లో త‌న వాటాను 15శాతం నుంచి 60శాతానికి పెంచుకుంది. ఇందుకు 33మిలియ‌న్ డాల‌ర్లను వ్యయాన్ని ఖ‌ర్చు చేసింది. 
సుజ్లాన్ ఎన‌ర్జీ:- కంపెనీ ఈక్విటీని పెంచ‌డటంతో పాటు మూల‌ధ‌న నిధుల స‌మీక‌ర‌ణ కొర‌కు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తుంది. 
హెచ్ఈజీ:- కంపెనీకి ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ధీర్ఘకాలిక ఇష్యూవ‌ర్ రేటింగ్‌ను ఎఎ గా కేటాయించింది. స్థిర‌త్వం అవుట్‌ లుక్‌ను కేటాయించింది. 
స్మార్ట్ ఫైనాన్స్‌:- కంపెనీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీస‌ర్‌గా సుర‌భ్ కుమార్ రాజీనామా చేశారు. 
ఆర్గానిక్ కోటింగ్‌:- వ్యక్తగ‌త కార‌ణాల‌తో కంపెనీ సీఈఓగా పర్వేజ్ మ‌న్‌సూరీ రాజీనామా చేశారు.
మ‌హీంద్రా హాలిడ్స్ అండ్ రిసార్ట్స్ ఇండియా:- ఈక్విటీ మాస్టర్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అధికారుల‌తో జూన్ 26న స‌మావేశం నిర్వహించ‌నుంది.
సోమ్ డిస్టిల‌రీస్ అండ్ బేవరీజెస్‌:- జూలై 03 కంపెనీ గ‌త ఆర్థిక సంవ‌త్సర‌పు వార్షిక అకౌంట్ల‌ను ప్రకటించ‌నుంది. 
స్టైరిలైట్ టెక్నాల‌జీస్‌:- జూలై 03 కంపెనీ ఏజీఎం స‌మావేశం జ‌రగనుంది. 
కేఈఐ ఇండ‌స్ట్రీస్‌:- మోతీలాల్ ఓస్వాల్ స‌ర్వీసెస్ కంపెనీ అధికార ప్రతినిధులతో జూలై 02 స‌మావేశం జర‌పనుంది. 
ఆంధ్రా బ్యాంక్‌:- 2020 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2000 కోట్ల మూలధన నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 
భెల్‌:- ఎల్‌ఐసీ తన మొత్తం వాటాలో  2శాతం వాటాను విక్రయించనుంది. తద్వారా కంపెనీ మొత్తం వాటా 11.7శాతానికి పరిమితం కానుంది. 
సిండికేటల్‌ బ్యాంక్‌:- జూన్‌ 29న బోర్డు సమావేశంలో 2020 ఆర్థిక సంవత్సరంలో మూలధన నిధుల సమీకరణపై చర్చించనుంది. 
యాక్సిస్‌ బ్యాంక్‌:- ఎల్‌ఐసీ తన మొత్తం వాటాలో  2శాతం వాటాను తగ్గించుకోనుంది. తద్వారా కంపెనీ మొత్తం వాటా 10.2శాతానికి పరిమితం కానుంది.
ఫైన్ ఆర్గానిక్ ఇండ‌స్ట్రీస్‌:- జూన్ 25 కంపెనీ అధికారులు, ఇన్వెస్టర్లు, విశ్లేష‌కులతో స‌మావేశం నిర్వహించ‌నున్నారు. 
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- శ్రీరాం క్యాపిటల్‌ సిటిలో తన మొత్తం వాటాను విక్రయించనుంది.
ఐఎఫ్‌సీఐ:- ఎన్‌ఎస్‌ఈలోని మిగిలిన 2.44శాతం వాటా విక్రయానికి బోర్డు ఆమోదం తెలపనుంది.
ఎరిస్‌ లైఫ్‌:- కంపెనీ బై బ్యాంక్‌  జూలై 03న ప్రారంభం కానుంది. You may be interested

నెగిటివ్‌ ఓపెనింగ్‌

Tuesday 25th June 2019

ప్రతికూల ఆసియా సంకేతాల నేపథ్యంలో మం‍గళవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నెగిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  40 పాయింట్ల నష్టం‍తో 39,084 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11,681 పాయింట్ల వద్ద మొదలయ్యింది.  ఆసియా డౌన్‌.... ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రెసిడెంట్‌ జీపింగ్‌లు వాణిజ్య చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆసియా స్టాక్‌ సూచీలు క్షీణించాయి. చైనా షాంఘై సూచి 2 శాతంపైగా

లార్జ్‌క్యాప్‌లో వ్యాల్యూ స్టాక్స్‌

Monday 24th June 2019

సెన్సెక్స్‌, నిఫ్టీ వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. సెన్సెక్స్‌ ఐదేళ్ల సగటు పీఈ 21 అయితే, ప్రస్తుత పీఈ 28. అయితే, అలా అని ప్రధాన సూచీల్లోని స్టాక్స్‌ అన్నింటిలోనూ వ్యాల్యూషన్లు అధికంగా ఏమీ లేవు. కొన్ని అయితే, చాలా తక్కువ వ్యాల్యూషన్‌కే అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో విలువ ఆధారిత రెండు స్టాక్స్‌ను వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సూచించింది.   జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సుభాచ్‌ చంద్ర ఆధ్వర్యంలోని ఎస్సెల్‌ గ్రూపు

Most from this category