News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 22nd July 2019
Markets_main1563767348.png-27209

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:-
తన టవర్ల వ్యాపారంలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. రియలన్స్‌ హోల్డింగ్‌ యూఎస్‌ఏ, రిలయన్స్‌ ఎనర్జీ జనరేషన్‌ డిస్ట్రిబూషన్‌ లిమిటెడ్‌ కంపెనీలను విలీనానికి సిద్ధమైంది.
డాబర్‌ లిమిటెడ్‌:- కంపెనీకి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌లకు రూ .50 కోట్లు ఎక్స్‌పోజర్ ఉంది.
సెంచూరీ ఎంకా:- కంపెనీ చైర్మన్‌గా రాజశ్రీ బిర్లాను ఎన్నికయ్యారు. 
గోదావరి పవర్‌ అండ్‌ ఇస్పాట్‌:- కేర్‌ రేటింగ్‌ను కంపెనీ ధీర్ఘకాలిక రుణసౌకర్యాల సదుపాయాలను బిబిబి(+) రేటింగ్‌, స్థిరత్వం అవుట్‌లుక్‌ జారీ చేసింది. 
రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌:- జూలై 19న ఎన్‌సీడీలపై అసలు, వడ్డీకి చెల్లించినట్లు తెలిపింది. 
డీసీఎం ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా సోమాలి తివారి నియమితులయ్యారు. 
యాక్సిస్‌ బ్యాంక్‌:- సెక్యూరిటీల జారీ ద్వారా కంపెనీ రూ.18000 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపింది. 
అటోమెబైల్‌ కార్పోరేషన్ ఆఫ్‌ గోవా:- జూలై 24వ తేదిన కంపెనీ బై బ్యాక్‌  ఇష్యూ మొదలవుతుంది. 
ఆర్‌ఈసీ:- బాం‍డ్ల జారీ ద్వారా 650 మిలియన్‌ డాలర్లను జారీ చేసింది. 
ఆర్‌కామ్:- కంపెనీ కొత్త సెక్రటరీగా రాకేశ్‌ గుప్తా నియమితులయ్యారు.
బీహెచ్‌ఈఎల్‌:- న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.486 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది.

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- కోటక్‌ బ్యాంక్‌, యూనిటైడ్‌ బ్యాంక్‌, లక్ష్మీ మెషన్స్‌ వర్క్స్‌, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ కామర్స్‌, కెన్‌ ఫిన్‌ హోమ్స్‌, హిందూస్థాన్‌ మీడియా వెంచర్‌, టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ, ఆప్‌టెక్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జస్ట్‌ డయల్‌, గ్లాస్కోస్మిత్‌లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌, కుపిడ్‌ మస్టేక్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, శ్రీకాకుళం పైప్స్‌
 You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 22nd July 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, హెవీవెయిట్‌ షేర్లు క్షీణతతో మొదలుకావడంతో సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 38, 200  పాయింట్ల సమీపంలో ప్రారంభమై, కొద్ది క్షణాల్లో 38,050 పాయింట్ల సమీపానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,392 పాయింట్ల వద్ద ప్రారంభమై, క్షణాల్లో 11,360 పాయింట్ల స్థాయికి పడిపోయింది. గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్వల్పలాభంతో

నగదు నిల్వలకే మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రాధాన్యం!

Sunday 21st July 2019

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ ఈ ఏడాది ఇంత వరకు నిఫ్టీ-50 సూచీతో పోలిస్తే 18 శాతం నష్టాలను మిగిల్చింది. ఒకవైపు ఆర్థిక రంగ వృద్ధి తిరోగమనంలో ఉండడం, మార్కెట్లు బేల చూపులు చూస్తుండడం, ఇప్పటికే బాగా దిద్దుబాటుకు గురైన, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఇంకా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడం ఇలా ఎన్నో అంశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లను ఆలోచనలో పడేశాయి. ఫలితమే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ పథకాలు నగదు నిల్వలను

Most from this category