News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 19th July 2019
Markets_main1563512711.png-27169

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 

థెరాక్స్‌:- జార్ఖండ్‌ల్‌ఓ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ఇండియా గవర్నెంట్‌ పవర్‌ నుంచి రూ.471 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది.
టాటా మోటర్స్‌:- తన అనుబంధ యూనిట్‌ బార్బో రోబోటిక్స్‌ అటోమోటిక్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియను జూలై 17న పూర్తి చేసినట్లు తెలిపింది. 
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌:- టైర్‌ -1, టైర్‌ -2 బాండ్లపై రేటింగ్‌ను ‘‘స్థిరత్వం’’ నుంచి ‘‘నెగిటివ్‌’’కు సవరించింది. 
నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌లో 75శాతం వాటా కొనేందుకు సీసీఐ ఆమోదం తెలిపింది.
జాష్ ఇండస్ట్రీస్‌:- బ్యాంకు రుణ సదుపాయంపై  ధీర్ఘకాలికానికి రేటింగ్‌ను ‘‘స్థిరత్వం’’ నుంచి బిబిబి/పాజిటివ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. 
హడ్కో:- రూ.1250 కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీకి బోర్డు ఆమోదం తెలిపింది.

నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, డాబర్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, ఇండిగో, బంధన్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, భగేరియా ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ జింక్‌, ధనుకా అగ్రిటెక్‌, మహీంద్రా సీఐఈ అటోమేటివ్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌, ఇండ్‌బ్యాంక్‌ మర్చెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌, టోక్యో ప్లాస్ట్‌ ఇంటర్నేషనల్‌.



You may be interested

నష్టాల్లో ఆటో షేర్లు

Friday 19th July 2019

 దేశి ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ శుక్రవారం(జులై 19) 1.57 శాతం నష్టపోయి 7,322.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఎక్సైడ్‌ ఇండియా 4.25 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 4.27 శాతం, ఎం అండ్‌ ఎం 2.16 శాతం,  టీవీఎస్‌ మోటర్స్‌ 1.92 శాతం, టాటా మోటర్స్‌ 1.96 శాతం, అపోలో టైర్స్‌ 1.92 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 1.81 శాతం, అశోక్‌

బలపడిన రూపీ

Friday 19th July 2019

వరుస నష్టాలకు చెక్‌చెపుతూ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రూపీ డాలర్‌ మారకంలో 0.18 శాతం బలపడి 68.78 వద్ద  ట్రేడవుతోంది. రూపీ డాలర్‌ మారకంలో 22 పైసలు బలపడి 68.75 వద్ద ప్రారంభమైంది. ఈక్విటీ మర్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో పాటు, చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ 15 పైసలు కోల్పోయి 68.97 వద్ద ముగిసింది. దీంతో వరుసగా మూడవరోజు కూడా రూపీ బలహీనపడి 43 పైసలు కోల్పోయినట్టయ్యింది. విదేశి

Most from this category