News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 27th June 2019
Markets_main1561607851.png-26603

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
సదన నైట్రోకెమ్‌:-
స్ట్రిక్స్ వైర్‌లెస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని విలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. 
అదానీ పోర్ట్స్‌:- సింగపూర్‌ ఎక్చ్సేంజీలో లిస్ట్‌ అయ్యే సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ నోట్ల జారీ ద్వారా రూ 750 మిలియన్‌ డాలర్ల సమీకరణకు ఫైనాన్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది.
వెల్‌స్పన్‌ ఇండియా:- సెన్స్‌ ఆర్గానిక్‌ ఇంపోర్ట్‌, ట్రేడింగ్‌ కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ జే.వీలో కంపెనీల 
జువారీ గ్లోబుల్‌:- ప్రవేట్‌ ప్లేస్‌మెంట్‌ బేసిస్‌ పద్ధతిలో రేటెడ్‌, లిస్టింగ్‌, రీడమబుల్‌, నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.200 కోట్లకు మించడకుండా మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌:- కంపెనీ రూ.10వేల కోట్ల నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ఇష్యూకు క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ఎఎ(+)రేటింగ్‌ను, స్టేబుల్‌ అవుట్‌లుక్‌ జారీ చేసింది.
అడ్వాన్స్‌ సింటెక్స్‌:- కంపెనీ షేర్లు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ఫ్లాట్‌ నుంచి బీఎస్‌ఈ మెయిన్‌బోర్డు ఫ్లాట్‌ఫాంకు మారినట్లు కంపెనీ తెలిపింది. 
కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా:- గ్యాస్‌ పాయింట్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌కు 15లక్షల కన్వర్టబుల్‌ వారెంట్లను జారీ చేసేందుకు అలాంట్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపింది.
సంభవ్‌ మీడియా:- కంపనీ సీఈవోగా సచిన్‌ కోటక్‌ రాజీనామా చేశారు. 
గ్రావీస్‌ కాటన్‌:- షేర్ల బై బ్యాక్‌ ఇష్యూకు కంపెనీ జూలై 12న రికార్డు తేదిగా నిర్ణయించింది. 
గ్రాఫైట్‌ ఇండియా:- వివిధ మార్గాల్లో రుణాల ద్వారా రూ.5000 కోట్ల మూలధన సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- కంపెనీ కమర్షియల్‌ పేపర్‌ ఇష్యూకు బ్రిక్‌ రేటింగ్‌ సంస్థ ఏ1(+) రేటింగ్‌ను కేటాయించింది.
సన్‌టెక్‌ రియల్టీ:- వచ్చే నాలుగేళ్ల వాణిజ్య, రిటైల్‌ వ్యాపారాల్లో రూ.5000 కోట్ల పెట్టుబడులను పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.



You may be interested

69.26 వద్ద రూపీ ప్రారంభం

Thursday 27th June 2019

డాలర్‌ మారకంలో రూపీ గురువారం(జూన్‌ 27) ట్రేడింగ్‌లో 11 పైసలు బలహీనపడి 69.26 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్‌లో సానుకూలత వలన రూపీ గత సెషన్‌లో 21 పైసలు బలపడి 69.15 వద్ద ముగిసింది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి 90 శాతం దగ్గరగా ఉన్నామని అమెరికా వాణిజ్య సెక్రటరి అనడంతో గత సెషన్‌లో రూపీ బలపడింది. అంతేకాకుండా రాబోయే జీ20 సమ్మిట్‌లో ఈ ఒప్పందం ముందుకు

పాజిటివ్‌ ప్రారంభం

Thursday 27th June 2019

ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో గురువారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 42 పాయింట్ల లాభంతో 39.634 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు జంప్‌చేసి 11,861 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడ్‌ డీల్‌ ఆశలు...ఆసియా మార్కెట్లు అప్‌  ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రీమియర్‌ జీపింగ్‌ల మధ్య జపాన్‌లో జరగనున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావచ్చొన్న అంచనాలతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు

Most from this category