News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 24th July 2019
Markets_main1563942496.png-27266

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావిమయ్యే షేర్ల వివరాలు 
రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌:-
ఎన్‌ఎస్‌ఈ ఎ‍క్చే‍్సంజ్‌ ఎఫ్‌అండ్‌ఓ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌ 27 నుంచి ఇది అమల్లోకి రానుంది. 
స్టెరైడ్స్‌ ఫార్మా సైన్స్‌:- మే 29న బెంగూళూర్‌లో ఫార్మూలేషన్‌ ఫ్యాకల్టీ యూనిట్‌ను తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఈఐఆర్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
డెక్కెన్‌ హెల్త్‌కేర్‌:- జాతీయ, అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించేందుకు తన అనుబంధ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందానికి​ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 
మిశ్రా దత్తు నిగమ్‌:- చం‍ద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌కు స్టీల్‌, టైటాన్‌ మిశ్రమాలను సరఫరా చేసింది. 
ప్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌:- ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులను సమీకరించే అంశంపై చర్చించేందుకు జూలై 26 కంపెనీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. 
బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ కంపెనీ రుణ పరపతి రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. 

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- ఏషియన్‌ పేయింట్స్‌, కెనరా బ్యాంక్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, సాగర్‌ సిమెంట్స్‌, ఓరియంట్‌ బెల్‌, లిజర్టీ షోస్‌, క్వెస్‌ కార్ప్‌, మన్నెట్‌ ఇస్పాట్‌ ఎనర్జీ, సెక్యూరిటీ అండ్‌ ఇంటల్‌జెన్సీ సర్వీసెస్‌, నెల్కో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, మాన్‌శాంటో ఇండియా, వీ-గార్డ్‌ ఇండస్ట్రీస్‌, సింఘనీ ఇంటర్‌నేషనల్‌, కేఎస్‌బీ, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, ఓరియంటల్‌  రియల్టీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, సిండికేట్‌ బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, క్రాప్టన్‌ గ్రేవ్స్‌ కన్జూ‍్యమర్‌ ఎలక్ట్రానిక్స్‌, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ, పీఈ ఇండస్ట్రీస్‌, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, మహారాష్ట్ర స్కూటర్స్‌ 



You may be interested

కీలక సమావేశాల ముందు రూపీ బలహీనం

Wednesday 24th July 2019

ప్రధాన కరెన్సీలతో పోల్చితే అమెరికా డాలర్‌ బలపడడంతోపాటు, విదేశి పెట్టుబడుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో 15 పైసలు బలహీనపడి బుధవారం(జులై 24) ట్రేడింగ్‌లో 69.09 వద్ద ప్రారంభమైంది. ఈసీబీ(యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌) పాలసీ నివేదిక గురువారం విడుదల కానుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 2 పైసలు తగ్గి 68.94 వద్ద ముగిసింది. దీంతో వరుసగా మూడవ సెషన్‌లో కూడా

11300 దిగువకు నిఫ్టీ

Wednesday 24th July 2019

మిశ్రమంగా ప్రారంభమైన మార్కెట్‌ క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. నిఫ్టీ 33 పాయింట్లను నష్టపోయి 11300 స్థాయిని కోల్పోయి 11,292 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెనెక్స్‌ సెంచరీ(101) పాయింట్లు పతనమై 37,881.03 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్నిరంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువ కొనసాగుతుంది. అటో, మెటల్‌ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ పావుశాతం(50 పాయింట్లు) 29,056.65 వద్ద ట్రేడ్‌

Most from this category