News


టెక్నికల్‌ రికమండేషన్స్‌- షార్ట్‌ టెర్మ్‌!

Wednesday 19th February 2020
Markets_main1582088013.png-31918

నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం వంటి అంశాల కారణంగా ప్రారంభంలోనే సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. నిఫ్టీ సైతం లాభాల సెంచరీ చేసింది. వెరసి సెన్సెక్స్‌ 41,200 స్థాయిని అధిగమించగా.. నిఫ్టీ 12,100 పాయింట్లను దాటి కదులుతోంది.ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాల ఆధారంగా స్వల్ప కాలానికి మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని స్టాక్స్‌ రికమండేషన్స్‌ ఇస్తున్నారు. వీటిలో కొన్ని సెల్‌(అమ్మవచ్చు) కాల్స్‌ కాగా.. మరికొన్ని కొనుగోలు(బయ్‌) సిఫారసులున్నాయి. వివరాలు చూద్దాం..

అశ్వనీ గుజ్రాల్‌, అశ్వనీ గుజ్రాల్‌.కామ్‌
రూ. 405 టార్గెట్‌తో హెక్సావేర్‌ బయ్‌ చేయవచ్చు. రూ. 380 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(స్టాప్‌లాస్‌ ట్రిగ్గర్‌ అయ్యింది)
రూ. 735 టార్గెట్‌తో యునైటెడ్‌ స్పిరిట్స్‌ బయ్‌ చేయవచ్చు. రూ. 710 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. (టార్గెట్‌ సమీపానికి వెళ్లి వెనక్కి వచ్చింది)
రూ. 38 టార్గెట్‌తో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సెల్‌ చేయవచ్చు. రూ. 46 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 174 టార్గెట్‌తో హిందాల్కో సెల్‌ చేయవచ్చు. రూ. 188 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. 
రూ. 198 టార్గెట్‌తో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ సెల్‌ చేయవచ్చు. రూ. 213 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(స్టాప్‌లాస్‌ ట్రిగ్గర్‌ అయ్యింది)

-మితేష్‌ థక్కర్‌, మితేష్‌ థక్కర్‌.కామ్‌
రూ. 1500 టార్గెట్‌తో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ బయ్‌ చేయవచ్చు. రూ. 1459 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 520 టార్గెట్‌తో కంటెయిన్‌ కార్పొరేషన్‌ సెల్‌ చేయవచ్చు. రూ. 550 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 815 టార్గెట్‌తో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ బయ్‌ చేయవచ్చు. రూ. 790 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 1880 టార్గెట్‌తో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ బయ్‌ చేయవచ్చు. రూ. 1832 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

- సుదర్శన్‌ సుఖాని, ఎస్‌2ఎనలిటిక్స్‌.కామ్‌
రూ. 178 టార్గెట్‌తో హిందాల్కో సెల్‌ చేయవచ్చు. రూ. 187 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(స్టాప్‌లాస్‌ ట్రిగ్గర్‌ అయ్యింది)
రూ. 54 టార్గెట్‌తో అదానీ పవర్‌ సెల్‌ చేయవచ్చు. రూ. 58 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 790 టార్గెట్‌తో అమరరాజా బయ్‌ చేయవచ్చు. రూ. 767 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 252 టార్గెట్‌తో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బయ్‌ చేయవచ్చు. రూ. 241 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.



You may be interested

తిరిగి రికార్డుస్థాయికి పసిడి

Wednesday 19th February 2020

దేశీయ మల్టీకమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో పసిడి ధర మళ్లీ రికార్డు గరిష్ట స్థాయిని అందుకుంది. ఈ జనవరి 31న నమోదుచేసిన రికార్డు గరిష్టస్థాయి (రూ. 41,293)ని అధిగమించి రూ.41,544.00 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం ఔన్స్‌ పసిడి ధర ఆరువారాల గరిష్టానికి 1605 డాలర్లపైకి ఎగిసింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో అంతర్జాతీయ వృద్ధి భయాల నేపథ్యంలో చైనాతో పాటు పలు దేశాలు భారీగా ఉద్దీపనలు ప్రకటించవచ్చని

వీఐఎల్‌ బ్యాంకు గ్యారెంటీలకు భయం లేదు!

Wednesday 19th February 2020

వొడాఫోన్‌ ఐడియా బకాయిలకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను ప్రభుత్వం ఇప్పటికిప్పుడు సొమ్ముచేసుకునే ఉద్దేశంలో(ఇన్‌వోక్‌ చేయడం) లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం రంగ సంక్షోభ నివారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం ఇతర బకాయిల చెల్లింపులను వాయిదా వేయడం లాంటి చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీంతో ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు కాస్త సులభతరం కావచ్చని తెలిపాయి. ప్రస్తుతానికి ఇవన్నీ చర్చల దశలో ఉన్నాయన్నారు. బ్యాంకు గ్యారెంటీలను

Most from this category