News


గ్యాప్‌అప్‌తో ప్రారంభం

Wednesday 30th October 2019
Markets_main1572406560.png-29223

క్రితం రోజు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160పాయింట్లు జంప్‌చేసి 40,000 పాయింట్ల సమీపంలో మొదలయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 11,845 పాయింట్ల సమీపంలో ప్రారంభమయ్యింది. యస్‌బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, ఐఓసీ, ఇన్ఫోసిస్‌లు 1-2 శాతం లాభంతో మొదలుకాగా, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌లు స్వల్ప నష్టాలతో ఆరంభమయ్యాయి. 



You may be interested

మరింత తగ్గిన రూపాయి

Wednesday 30th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం ట్రేడింగ్‌లో 6 పైసలు బలహీనపడి 70.90 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో ప్రారంభ లాభాలను కోల్పోయి, రూపీ డాలర్‌ మారకంలో 6 పైసలు బలహీనపడి 70.84 వద్ద ముగిసింది.  ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలపడడంతో రూపీ స్వల్పనష్టాలతో ముగిసింది. యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం అమలు ఆలస్యం కానుందనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు బుధవారం సెషన్‌లో నిలకడగా ఉన్నాయి. వడ్డీ రేట్లపై

హిందుస్తాన్‌ జింక్‌ లాభం రూ.2,081 కోట్లు

Wednesday 30th October 2019

15 శాతం వృద్ధి  రూ.5,101 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.2,081 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.1,815 కోట్లుతో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్‌ జింక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,175 కోట్ల నుంచి రూ.5,101 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌

Most from this category