News


52 వారాల గరిష్టానికి 59 షేర్లు

Monday 10th February 2020
Markets_main1581315855.png-31654


సోమవారం 52 వారాల గరిష్టానికి 59 షేర్లు పెరిగాయి. వీటిలో అబోట్‌ ఇండియా, ఏజీసీ నెట్‌వర్క్స్‌, ఏఐఏ ఇంజనీరింగ్‌, అలకెమ్‌ ల్యాబొరేటరీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో పైప్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారత్‌ రసయాన్‌, బిర్లా టైర్స్‌, సెరబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్టిబ్యూషన్‌, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, ఎడెల్వీజ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, ఎసాబ్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, ఎస్టర్‌ ఇండస్ట్రీస్‌, ఎఫ్‌డీసీ, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, నిప్పాన్‌ ఇండియా ఈటీఎఫ్‌ గోల్డ్‌ బీస్‌లు ఉన్నాయి.

52 వారాల కనిష్టానికి పడిపోయిన షేర్లు
52 షేర్లు 52 వారాల కనిష్టానికి తగ్గాయి. వీటిలో ఏ టూ జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆగ్రోఫోస్‌ ఇండియా, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌, బిర్లా టైర్స్‌, బ్లూ బ్లెండ్స్‌(ఐ), బ్లూ చిప్‌ ఇండియా, కాస్‌టెక్స్‌ టెక్నాలజీస్‌, సెలస్ట్రీయల్‌ బయోల్యాబ్స్‌, సీఎంఐ,కంపూకమ్‌ సాఫ్ట్‌వేర్‌, డాల్ఫిన్‌ ఆఫ్‌షోర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(ఇండియా), డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఇంటర్నేషనల్‌), ఏసన్‌ రేరోల్‌, గాయత్రీ ప్రాజెక్ట్స్, జీబీ గ్లోబల్‌, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హై గ్రౌండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హిమాటిస్కింగా సైడ్‌, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు ఉన్నాయి. కాగా సోమవారం 11.30 గంటల ప్రాంతంలో సెనెక్స్‌ 252.91 పాయింట్లు తగ్గి 40,88.94 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 83.35 పాయింట్లు తగ్గి 12,015.00 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ క్రాష్‌

Monday 10th February 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 244 పాయింట్లు(0.75శాతం) నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,248.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 0.75శాతం నష్టాన్ని చవిచూసి 30,957.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.11:45ని.లకు

క్యూ3 ఎఫెక్ట్‌- యూపీఎల్‌ జోరు- బ్రిటానియా వీక్‌

Monday 10th February 2020

సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనం 90 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ  కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు కనిపిస్తున్నాయి. దీంతో వారాంతాన అమెరికా మార్కెట్లు డీలాపడగా.. ప్రస్తుతం దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. వెరసి ఉదయం 10.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 278 పాయింట్లు పతనమై 40,863కు చేరింది. నిఫ్టీ సైతం 90 పాయిం‍ట్లు క్షీణించి 12,008 వద్ద ట్రేడవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో

Most from this category