News


నేటి వార్తల్లో షేర్లు

Wednesday 19th February 2020
Markets_main1582094704.png-31928

వేదాంత: ఈ కంపెనీకి చెందిన లాంగ్‌ టర్మ్‌ బాండ్లను మొదటి సారి  భారత మార్కెట్లలో విక్రయించనుంది. ఎల్‌ఐసీ 10 ఏళ్ల కాలపరిమితిగల మొత్తం బాండ్లను రూ.2,000 కోట్లు పెట్టి కొనుగోలు చేయాలని భావిస్తోంది.

భారతీ ఎయిర్‌టెల్‌: వీడియోకాన్‌ టెలీకమ్యూనికేషన్స్‌కు సంబంధించిన రూ.2,041 కోట్ల బకాయిలను టెలికం విభాగం భారతీ ఎయిర్‌టెల్‌కు అనుసంధానించడం వల్ల ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌ బకాయిలు పెరిగే అవకాశం ఉంది.

జెట్‌ ఎయిర్‌వేస్‌: కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌(సీఓసీ) బిడ్ల సమర్పణకు ముగింపు గడువును మార్చి 10 వరకు పొడిగించింది.
 



You may be interested

టాటా మోటర్స్‌ 5.50శాతం క్రాష్‌..!

Wednesday 19th February 2020

కరోనా వైరస్‌ వ్యాధితో చైనాలో సప్లై ఒత్తిడి నెలకొన్న కారణంగా యూకే, భారత్‌లో దాని ఉత్పత్తి షెడ్యూల్ దెబ్బతింటుందని హెచ్చరికలతో టాటా మోటర్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 5శాతం నష్టాన్ని చవిచూసింది. జేఎల్‌ఆర్‌ సీఈవో రాల్ఫ్ స్పెత్ మంగళవారం మాట్లాడుతూ రాబోయే 2వారాల ఉత్పత్తికి సరిపోయేంత సామగ్రి  మాత్రమే ఉంది. కానీ మూడవ వారం నుంచి కష్టాలు ఎదుర్కోక తప్పదని, ప్లాంట్‌ మూసివేతకు కూడా జరగవచ్చన్నారు. పలితంగా ఈ కంపెనీ

15ఏళ్ల కనిష్ఠాలకు దేశ పొదుపు రేటు!

Wednesday 19th February 2020

భారత ఎకానమీలో పొదుపు తగ్గుతోంది. దేశ సేవింగ్స్‌ రేటు 2019లో పదిహేనేళ్ల కనిష్ఠాలకు చేరింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న పెట్టుబడులపై పొదుపురేటు పడిపోవడం మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ పొదుపులో గృహపొదుపు రేటు సైతం క్షీణత నమోదు చేసింది. వినియోగదారుల వినిమయం పెరగడం గృహపొదుపు పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ పొదుపులో గృహ పొదుపు వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. 2019 ఆర్థిక

Most from this category