News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు డౌన్‌

Tuesday 12th March 2019
Markets_main1552360933.png-24537

ప్రపంచ మార్కెట్లు నుంచి అందిన సానుకూల పవనాల ఫలితంగా భారత్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 63 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 11,265 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,202 పాయింట్ల వద్ద ముగిసింది. గత  రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు 1 శాతం వరకూ లాభాలతో ముగిసాయి. తాజాగా ఆసియాలో జపాన్‌ నుంచి సింగపూర్‌ వరకూ స్టాక్‌ సూచీలు 1-2 శాతం జంప్‌చేశాయి.



You may be interested

భారీ గ్యాప్‌అప్‌

Tuesday 12th March 2019

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాల ఫలితంగా భారత్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 280 పాయింట్లు జంప్‌చేసి 37,335 పాయింట్ల సమీపంలో ప్రారంభమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 11,248 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఎన్‌టీపీసీ, హింద్‌ పెట్రో, టాటా మోటార్స్‌, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌లు 1-2 శాతం లాభంతో ప్రారంభంకాగా, ఇన్‌ఫ్రాటెల్‌, భారతి ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి.పెట్రోకెమికల్స్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  ఆల్‌టైమ్‌ గరిష్టం అయిన రూ.1329 స్థాయిని

దీర్ఘకాలానికి ఫార్మా...: కోటక్‌

Tuesday 12th March 2019

మొత్తం మీద మార్కెట్‌లో లాభ, నష్టాల రేషియో గణనీయంగా మెరుగుపడిందని కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. ఎంపిక చేసిన ప్రభుత్వరంగ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరుగుతున్నాయని, ప్రస్తుత ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న మార్కెట్‌ నమ్మకాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. తాజా మార్కెట్‌ పరిస్థితుల్లో గతంలోని బేస్‌ 10,550 స్థానం ఇప్పుడు 10,850 బేస్‌గా మారిందని తెలిపారు. ఎగువ స్థాయిలో మార్కెట్‌ 11,350-11,400 వరకు

Most from this category