News


పాజిటివ్‌ ప్రారంభానికి సంకేతాలు

Wednesday 6th March 2019
Markets_main1551841933.png-24444

క్రితం రోజు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు బుధవారం సైతం పాజిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22  పాయింట్ల మేర పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  గంటలకు 11,055 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,033 పాయింట్ల వద్ద ముగిసింది.  గత రాత్రి అమెరికా సూచీలు  స్వల్పనష్టాలతో ముగిసిన నేపథ్యంలో నష్టపోయాయి.  తాజాగా  ప్రధాన ఆసియా సూచీల్లో జపాన్‌ నికాయ్‌ అరశాతం నష్టపోగా, కొరియా, సింగపూర్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు హాంకాంగ్‌, చైనా, తైవాన్‌ ఇండెక్స్‌లు స్వల్పలాభాలతో కదులుతున్నాయి.



You may be interested

11000పైన నిఫ్టీ ప్రారంభం

Wednesday 6th March 2019

కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం అంతర్జాతీయ మార్కెట్లలలో బలహీన పరిస్థితులు నెలకొన్పప్పటికీ, దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభంతో 36,544 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11000 పైన 11,025 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా మూడో రోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. అమెరికాలో క్రూడాయిల్‌ ఉత్పత్తితో పాటు నిల్వలు కూడా అధికమైనట్లు గణాంకాలు వెలువడటంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు

మిడ్‌క్యాప్‌ పోర్ట్‌ఫోలియో ఇలా రెడీ చేసుకుంటే...?

Wednesday 6th March 2019

మూడు సంవత్సరాల ర్యాలీ తర్వాత మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ గతేడాది నుంచి దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో ప్రతికూల రాబడులను ఇచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్‌ సంగతి వేరే చెప్పక్కర్లేదు. మొదటి సారి గత నాలుగేళ్ల సగటు చారిత్రక పీఈ రేషియో కంటే తక్కువకు స్టాక్స్‌ లభిస్తున్నాయి. కనుక దీర్ఘకాలానికి పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునే వారికిది అనువైన సమయంగా ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేష్‌జోషి పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక అంశాలు మిడ్‌,

Most from this category