News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 30th May 2019
Markets_main1559531655.png-25988

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ,  భారత్‌ మార్కెట్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40 గంటలకు 50  పాయింట్ల లాభంతో 11,966 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ జూన్‌ ఫ్యూచర్‌ 11,916  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ 1 శాతంపైగా క్షీణించగా, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై, కొరియా కోస్పి ఇండెక్స్‌లు  అరశాతం వరకూ ట్రేడవుతున్నాయి. 



You may be interested

లాభాల ప్రారంభం

Thursday 30th May 2019

 ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నా, గురువారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 39,595 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11, 885 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌లు 1-2 శాతం జంప్‌చేయగా, హిందాల్కో, మహింద్రా, వేదాంత, గ్రాసిమ్‌లు 1 శాతం నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి.  ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌....ఆసియా డౌన్‌ అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ ఉధృతరూపం దాల్చడంతో

స్మాల్‌క్యాప్‌లో ఈ ఫండ్స్‌ బెటర్‌: ధీరేంద్రకుమార్‌

Thursday 30th May 2019

స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేవే స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌. పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇ‍న్వెస్ట్‌ చేయగలిగిన వారు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు వీటిల్లో అవకాశం ఉంటుంది. ఈ విభాగంలో బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌, యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌ పథకాలను ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్రకుమార్‌ సూచించారు. ఈ మేరకు

Most from this category