News


ప్రారంభంలోనే సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డు

Monday 4th November 2019
Markets_main1572839885.png-29322

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సూచి చరిత్రాత్మక గరిష్టస్థాయి 40,400 పాయింట్లపైన ప్రారంభంకావడం ద్వారా ఈ ఫీట్‌ సాధించింది. గత శుక్రవారం నెలకొల్పిన 40,360 పాయింట్ల రికార్డును తిరగరాసిన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 250 పాయింట్లు జంప్‌చేసి 40,415 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇంకా రికార్డుస్థాయికి 1.5 శాతంపైగా దూరంగా వున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 75 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,965 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. 



You may be interested

15 శాతం క్రాష్‌ నుంచి కోలుకున్న యస్‌బ్యాంక్‌

Monday 4th November 2019

యస్‌ బ్యాంక్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశ పరచడంతో ఈ బ్యాంక్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమైంది. రూ. 59.95 వద్ద నెగిటివ్‌లో ప్రారంభమైన ఈ షేరు 15 శాతం నష్టపోయి రూ. 56.65 స్థాయికి పడిపోయింది. సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ రూ.629 ‍కోట్ల నికర నష్టాలను(కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. ఈ త్రైమాసికంలో పన్ను వాయిదా సర్దుబాటు భారం రూ.709 కోట్లుగా ఉండడంతో ఈ

లార్జ్‌క్యాప్‌లో రాబడుల కోసం..

Monday 4th November 2019

లార్జ్‌క్యాప్‌లో రాబడుల కోసం.. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌ఫార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ దేశ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల నూతన శిఖరాలకు చేరినప్పటికీ, స్థూల ఆర్థిక అంశాలు ఇంకా మెరుగుపడలేదు. మెజారిటీ కీలక రంగాల్లో వృద్ధి పదిహేనేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇటీవలే ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో

Most from this category