News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 27th November 2019
Markets_main1574826271.png-29885

క్రితం రోజు కొత్త రికార్డులు నెలకొల్పిన తర్వాత లాభాల స్వీకరణకు గురైన స్టాక్‌ సూచీలు బుధవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 40,979 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,069 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 



You may be interested

రూపాయి... రెండు వారాల గరిష్టం @71.50

Wednesday 27th November 2019

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం రెండు వారాల గరిష్టం 71.50 స్థాయికి చేరింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 24 పైసలు బలపడింది. అక్టోబర్‌ 17 తరువాత రూపాయి ఒకేరోజు 24 పైసలు బలపడ్డం ఇదే తొలిసారి.  దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ట్రేడింగ్‌లో 71.49-71.68 శ్రేణిలో తిరిగింది.

సీఎస్‌బీ బ్యాంక్‌ ఐపీఓ... అదుర్స్‌

Wednesday 27th November 2019

80 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఇష్యూ  వచ్చే నెల 4న స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ న్యూఢిల్లీ: సీఎస్‌బీ బ్యాంక్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఇష్యూ)కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నెల 22న మొదలై మంగళవారం ముగిసిన ఈ ఐపీఓ 80 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. రూ.193-195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ సైజు రూ.410 కోట్లు. ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 1.15 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. మొత్తం 92 కోట్ల

Most from this category