News


ప్రారంభంలో సెన్సెక్స్‌ కొత్త రికార్డు

Monday 16th December 2019
Markets_main1576469932.png-30243

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సోమవారం ప్రారంభంలోనే 159 పాయింట్లు జంప్‌చేసి 41,168 పాయింట్ల వద్ద కొత్త రికార్డును సృష్టించింది. నవంబర్‌ 28 నాటి 41,164 పాయింట్ల స్థాయిని అధిగమించడం ద్వారా సెన్సెక్స్‌ ఈ ఫీట్‌ సాధించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,131 పాయింట్ల వద్ద మొదలయ్యింది. నిఫ్టీ కొత్త రికార్డును నెలకొల్పాలంటే 12,158 పాయింట్ల స్థాయిని దాటాల్సివుంటుంది. 



You may be interested

ఈవారంలో 12200పాయింట్లకు నిఫ్టీ!

Monday 16th December 2019

నిపుణుల అంచనా నిఫ్టీ వీక్లీ చార్టుల్లో లోయర్‌ షాడోతో కూడిన పొడవైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ పాట్రన్‌ ఏర్పడిన అనంతరం వెంటనే ఈ బుల్లిష్‌ కాండిల్‌ ఏర్పడడం పాజిటివ్‌ సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఫార్మేషన్‌ స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు సంకేతంగా చెబుతున్నారు. నిఫ్టీ 12158 పాయింట్లపైన స్థిరంగా కొనసాగితే నెగిటివ్‌ లక్షణాలు పోతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ వారం నిఫ్టీ 12150- 12200 పాయింట్లను చేరవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు

మిడ్‌క్యాప్‌ విభాగంలో మెరుగైన ప్రదర్శన

Monday 16th December 2019

యాక్సిస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ గడిచిన ఏడాది కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 15 శాతం వరకు ర్యాలీ చేసింది. కానీ, ఇదే కాలంలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగింది. గతంలో ప్రధాన సూచీలతో పోలిస్తే అధిక వ్యాల్యూషన్లకు చేరిన మిడ్‌క్యాప్‌ విభాగంలో ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్ధం. ప్రధాన సూచీల కంటే ఎంతో చౌకగా స్టాక్స్‌ వ్యాల్యూషన్లు ఉన్నాయి. కనుక ఈ సమయంలో నాణ్యమైన మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా

Most from this category