News


లాభంతో ప్రారంభమైన మార్కెట్‌..!

Friday 20th September 2019
Markets_main1568952036.png-28442

కిత్రం రోజు భారీ నష్టంతో ముగిసిన దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 152 పాయింట్లు పోలిస్తే 36,215 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10,746.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌, ఫార్మా, రియల్టీ రంగ షేర్ల పతనంలో సూచీల లాభాలు హరించుకుపోయాయి. ఉదయం గం.9:25ని.లకు సెన్సెక్స్‌ 70 పాయింట్లు పెరిగి 36,163.53 వద్ద నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10,715 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

71.20 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 20th September 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో 12 పైసలు బలపడి 71.20 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో పాటు, విదేశి నిధుల ఔట్‌ఫ్లో కొనసాగడం, చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడి 71.32 వద్ద ముగిసింది. గత సెషన్‌లో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ ఎన్‌ఎస్‌ఈలో 71.38 వద్ద ఉండగా, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 7.12 శాతం తగ్గిందని ఐసీఐసీఐ

వృద్ధికి చర్యలు లోపించాయి

Friday 20th September 2019

దానిపైనే పనిచేస్తున్నా.. చూస్తున్నారుగా..? ట్విట్టర్‌పై కిరణ్‌ మజుందార్‌, ఆర్థిక మంత్రి సంవాదన న్యూఢిల్లీ: ట్విట్టర్‌ వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వృద్ధికి మద్దతునిచ్చే చర్యలు లోపించాయంటూ షా విమర్శించారు. ట్విట్టర్‌పై విమర్శలకు సహజంగా బదులివ్వని నిర్మలా సీతారామన్‌.. షా విమర్శలకు మాత్రం స్పందించారు. ‘‘మీరు గమనించే ఉంటారు ఆర్థిక మంత్రిగా నేను ఆ

Most from this category