News


4.5 % పతనమయిన ఎస్‌బీఐ

Thursday 1st August 2019
Markets_main1564653496.png-27480

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీగా అమ్మకాలకు గురయ్యాయి. నీఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ మధ్యాహ్నం 3.18 సమయానికి 2.37 శాతం నష్టపోయింది. డిపాజిటరీ వడ్టీ రేట్లను తగ్గించిన తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు​విలువ వరుస సెషన్‌లలో పడిపోయింది. గురువారం మధ్యాహ్నం 3.21 సమయానికి ఎస్‌బీఐ షేరు 4.59 శాతం నష్టపోయి రూ. 316.95  వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.330.80 వద్ద ప్రారంభమయ్యి, ఒకనోక సమయంలో రూ.311.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 


SBI

You may be interested

సెన్సెక్స్‌ నష్టం 463 పాయింట్లు

Thursday 1st August 2019

138 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ  ఫెడ్‌ రిజర్వ్‌ పావుశాతం వడ్డీరేట్ల కోత  మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో గురువారం స్టాక్‌ సూచీలు భారీ నష్టంతో ముగిసాయి. సెన్సెక్స్‌ 463 పాయింట్లు నష్టపోయి 37,018.32 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లను కోల్పోయి 10,980 వద్ద స్థిరపడ్డాయి. నిన్నరాత్రి అమెరికా దాదాపు 11ఏళ్ల తరువాత కీలక వడ్డీరేట్లపై పావు శాతం తగ్గించింది. అనంతరం రేట్ల కోతపై ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత కోత తగ్గింపు తదుపరి రోజుల్లో కొనసాగకపోవచ్చు’’

253 స్టాకులు..ఏడాది కనిష్టానికి

Thursday 1st August 2019

దేశియ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలవైపు కదులుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 253 స్టాకులు వాటి 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఆర్తి డ్రగ్స్, అపర్ ఇండస్ట్రీస్, యారో టెక్స్‌టైల్స్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ గేర్స్, బయోకాన్, కేర్ రేటింగ్స్, కాక్స్ అండ్‌ కింగ్స్, ఎక్సెల్ ఇండస్ట్రీస్, జిటిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందూజా వెంచర్స్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటితో పాటు ఐనాక్స్ విండ్, జైన్ ఇరిగేషన్

Most from this category